సొట్ట బుగ్గలను కలిగి ఉన్నవారు అదృష్టవంతులా ? వారికి ఎల్లప్పుడూ లక్ కలసి వస్తుందా ?
ప్రపంచ వ్యాప్తంగా సొట్ట బుగ్గలను కలిగిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సుమారుగా 20 శాతం మందికి సొట్ట బుగ్గలు ఉంటాయని తేలింది. సొట్ట బుగ్గలు ఎందుకు ఏర్పడుతాయో ఎవరికీ తెలియదు. కానీ జన్యు సంబంధ కారణాల వల్ల ఏర్పడుతాయని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు. సొట్ట బుగ్గలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని ఆపరేషన్ చేసి సృష్టించలేము. గతంలో కొందరు ఇందుకు ప్రయత్నించారు. కానీ విజయవంతం కాలేకపోయారు. అయితే సొట్ట బుగ్గలపై … Read more









