Nail Shapes : ఎదుటి వారు ఎలాంటి వారో వారి గోర్లు చూసి ఇలా చెప్పేయవచ్చట..!
Nail Shapes : మనం సాధారణంగా ఎదుటి వారు ఎలాంటివారు, వారి మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు ఏం చేస్తాం ? వారిని కింద నుంచి పైదాకా ఓసారి పరిశీలిస్తాం. వారి భౌతిక రూపం, వారి అలవాట్లు, మాట తీరు, ప్రవర్తించే విధానం.. ఇలా రక రకాల అంశాలను బట్టి ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాం. అయితే అలాంటి అవసరం లేకుండా కేవలం ఎదుటి వారి గోర్లు, వాటి ఆకారం తదితర అంశాలను … Read more









