Snakes : పాము పగబడుతుందా..? కొట్టిన పామును చంపకుండా వదిలేస్తే.. అది మనల్ని వెంటాడుతుందా..?
Snakes : పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత అది తప్పించుకుపోతే అది మిమ్మల్ని పగబడుతుందా..? మీరు కొట్టే సమయంలో ఆ పాము తన మెమొరీలో మీ ఫోటోను సేవ్ చేసుకొని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందా..? అంటే.. అవుననే అంటారు మన పెద్దలు. పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగబడుతుందా..? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా..? అనే విషయాన్ని కాస్త కాన్సంట్రేషన్…