Flies : మీ ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..!
Flies : వానా కాలంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో దోమలు, ఈగలు కూడా విపరీతంగా ఇంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈగల వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈగల వలన రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఈగల వలన కలరా, విరేచనాలు, టైఫాయిడ్, అతిసారం, డెంగ్యూ ఇలాంటి చాలా సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శుభ్రత లేకపోతే ఈగలు ఇంట్లోకి వస్తాయి. చాలామంది ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం…