వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్, లాప్టాప్ తప్పనిసరి అయిపోయింది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ కూడా ఉంటుంది. ఇదే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో వాచ్‌లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాచ్‌లు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాటిని మనం ఎడమ చేతికి మాత్రమే ధరిస్తూ ఉంటాం.. మరి వాచ్ లు ఎడమ చేతికి ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. వందలో 90 … Read more









