కలలో మీకు దెయ్యాలు కనిపిస్తున్నాయా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?
దెయ్యాలు ఉన్నాయని కొంతమంది నమ్ముతారు, లేవని ఇంకొంత మంది అంటారు. దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే..కలలో అయితే అందరికి ఏదో ఒక టైమ్‌లో దెయ్యం పట్టినట్లు అనిపిస్తుంది. కలలో దెయ్యాలు కనిపించడానికి కారణం ఏంటి..? ఈ కల మంచిదా చెడ్డదా..? చాలా మంది ప్రజలు తమ కలలలో దెయ్యాలు మరియు ఆత్మలను కూడా చూస్తారు. అలాంటి కలలకు వేర్వేరు అర్థాలు ఉంటాయని నిద్ర నిపుణులు వెల్లడించారు. దెయ్యం మీపై దాడి చేస్తుందని మీరు … Read more









