Birth Marks : పుట్టుమచ్చల ఫలితాలు.. ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే.. ఏం జరుగుతుంది..?
Birth Marks : మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి…