ఇతరులు వాడిన స్పూన్లు, ప్లేట్లలో తింటున్నారా..? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా మనలో ఎవరూ కూడా ఇతరులు తింటున్న తిండిని షేర్ చేసుకుని తినేందుకు ఇష్టపడరు. అంతేకాదు ఒకరు వాడిన స్పూన్లు, ప్లేట్లలో కూడా మరొకరు తినరు. అయితే బయటి వ్యక్తులు వాడిన వాటి సంగతి పక్కన పెడితే మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, దగ్గరి వారు ఒకరు తినేవి మరొకరు లాక్కుని తినడం (ఎంగిలి) సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో వారి ప్లేట్లను, స్పూన్లను ఇంకొకరు ఉపయోగిస్తుంటారు కూడా. అయితే ఇలా తినడం వల్ల ఏం … Read more