ఈగలు వాటి కాళ్ళను ఎందుకు రుద్దుకుంటాయో తెలిస్తే.. ఇంట్లో ఈగలను మిగలనివ్వరు..!!

సాధారణంగా మన ఇండ్లలో కాస్త అపరిశుభ్రంగా కనిపిస్తే ఈగలు, దోమలు ఇతర కీటకాలు వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బల్లులు, చీమలు, ఈగలు, దోమలు, సాలిడ్లు. ఇందులో కొన్ని హాని చేసేవి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆహార ప్రాంతాలపై వాలే ఈగలకు సంబంధించి మనకి ఎక్కువగా హాని కలిగిస్తూ ఉంటాయి. ఈగలు తమ ముందు వెనక కాలు ఎప్పుడు రుద్దుకుంటూ ఉంటాయి. సమరానికి వెళ్లే ముందు మీసం మెలేసినట్టు ఎద్దు రంకె వేసినట్టుగా ఈగలు కాళ్లు … Read more

Flies : మీ ఇంట్లో ఈగ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Flies : వానా కాలంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో దోమలు, ఈగలు కూడా విపరీతంగా ఇంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈగల వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈగల వలన రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఈగల వలన కలరా, విరేచనాలు, టైఫాయిడ్, అతిసారం, డెంగ్యూ ఇలాంటి చాలా సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శుభ్రత లేకపోతే ఈగలు ఇంట్లోకి వస్తాయి. చాలామంది ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం … Read more

Flies : మీ ఇంట్లో ఈగ‌లు చాలా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించి వాటిని త‌రిమేయండి..!

Flies : మ‌న ఇంట్లోకి వ‌చ్చే వివిధ ర‌కాల కీట‌కాల్లో ఈగ‌లు కూడా ఒక‌టి. ఇవి వంట పాత్ర‌ల‌పై, పండ్ల‌పై, కూర‌గాయ‌ల‌పై, వంట చేసే చోట వాలి మ‌న‌కు ఎంతో చికాకును క‌లిగిస్తూ ఉంటాయి. అలాగే ఈగ‌ల ద్వారా వైర‌స్, బ్యాక్టీరియాలు ఒక చోట నుండి మ‌రో చోటుకు వ్యాప్తి చెందుతాయి. ఈగ‌లు అనేక ర‌కాల వ్యాధుల‌ను వ్యాప్తి చేస్తాయి. ఈగ‌ల ద్వారా క‌ల‌రా, వాంతులు, అతిసారం, విరోచ‌నాలు, డ‌యేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లోకి … Read more