తమను తాము కొరుక్కు తిని చనిపోయే పాములు కూడా ఉన్నాయా..?
ఇంకో రకంగా చెప్పాలంటే పాములు ఆత్మ హత్య చేసుకుంటాయా? మొదటి ప్రశ్న పాము తనను తాను ఎందుకు కొరుకుతుంది? పాములు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు, దూకుడుగా, వేడిగా లేదా ఆకలితో ఉన్నప్పుడు తమపై తాము దాడి చేయగలవు, పాములు బాగా చూడలేనప్పుడు, అవి నలిగినప్పుడు, లేదా తమ తోకను మరొక పాము తోక అనుకొన్నప్పుడు తమను తాము కొరుక్కోగలవు. అయితే పాము తనను తాను కరిస్తే చనిపోతుందా? కాదు. పాములు తమ సొంత విషంతో తమను తాము…