పీడ‌క‌ల‌లు రాకుండా నిద్ర బాగా ప‌ట్టాలంటే ఇలా చేయాలి..!

నిద్ర అనేది మ‌న‌కు ఎంత ముఖ్య‌మో అంద‌రికీ తెలిసిందే. దీంతో శ‌రీరం పున‌రుత్తేజం అవుతుంది. మ‌రుస‌టి రోజు ఉత్సాహంగా ప‌నిచేయ‌డానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఇంకా ఎన్నో ఉప‌యోగాలు మ‌న‌కు నిద్ర వ‌ల్ల క‌లుగుతాయి. అయితే నేటి త‌రుణంలో బిజీ జీవితంలో చాలా మంది స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదు. ఒత్తిడి, ఆందోళ‌న, మాన‌సిక వ్యాధులు నిద్ర‌లేమికి కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతోపాటు కొంద‌రికి త‌ర‌చూ పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. అలా కూడా నిద్రాభంగం అవుతూ ఉంటుంది. అలాంట‌ప్పుడు స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు. … Read more

రాత్రి పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

ప్ర‌పంచ‌మంతా నేడు చాలా వేగంగా ముందుకు క‌దులుతోంది. దీంతో మ‌న‌కు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకునేందుకు రోజులో 24 గంట‌లు స‌రిపోవ‌డం లేదు. అంత బిజీగా మ‌నం ప‌నులు చేసుకుంటున్నాం. అలా బిజీలో ప‌డిపోయి నిద్ర కూడా స‌రిగ్గా పోవ‌డం లేదు. రోజుకు క‌నీసం 8 గంట‌లు కాదు క‌దా, 6 గంట‌లు కూడా నాణ్య‌మైన నిద్ర పోవడం లేదు. ప‌నిఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మందిని నిద్ర లేమి ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఫ‌లితంగా … Read more

మీకు పీడ‌క‌లలు త‌ర‌చూ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు నిద్రపోయే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. చిన్నప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు నిద్రపోతావు లే అంటూ కేకలేస్తుంటారు తల్లిదండ్రులు. వయసు మీద పడేకొద్ది నిద్రకు దూరమవుతుంటారు. పెద్దలైతే పడుకొనే ఉంటారు కానీ నిద్రపోరు. ఏదోకటి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే. దీని గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం. రోజంతా కష్టపడి రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి పడుకుంటే ఏవేవో సంబంధం లేని పీడకలు వెంటాడుతుంటాయి. కళ్లు తెరిచేసరికి కొన్ని గుర్తుంటాయి. … Read more

Nightmares : పీడ‌క‌ల‌లు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయాలి.. నిద్ర కూడా చ‌క్క‌గా ప‌డుతుంది..!

Nightmares : ప్ర‌పంచ‌మంతా నేడు చాలా వేగంగా ముందుకు క‌దులుతోంది. దీంతో మ‌న‌కు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకునేందుకు రోజులో 24 గంట‌లు స‌రిపోవ‌డం లేదు. అంత బిజీగా మ‌నం ప‌నులు చేసుకుంటున్నాం. అలా బిజీలో ప‌డిపోయి నిద్ర కూడా స‌రిగ్గా పోవ‌డం లేదు. రోజుకు క‌నీసం 8 గంట‌లు కాదు క‌దా, 6 గంట‌లు కూడా నాణ్య‌మైన నిద్ర పోవడం లేదు. ప‌ని ఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మందిని నిద్ర లేమి ఇబ్బందుల‌కు … Read more