శృంగారం చేసిన తరువాత పురుషులు ఇలా అసలు చేయకూడదు..!
రిలేషన్ షిప్స్ మరింత స్ట్రాంగ్ అవడానికి కపుల్స్ మధ్య సెక్స్ లైఫ్ కూడా మంచి అనుభూతికరంగా ఉండాలి. ఆ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు భాగస్వామిని అసంతృప్తికి, ఆవేదనకు గురి చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో ప్లెజర్ రాగానే ఆమెను వదలకండి. అలా చేస్తే శారీరక అవసరం కోసం ఆమెను వాడుకున్నారని ఫీల్ అవొచ్చు. అలా కాకుండా కాసేపు కౌగిలించుకుని ప్రేమను పంచండి. నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడండి. ఇది కొన్ని…