మెగాస్టార్ చిరంజీవి మొత్తం ఆస్తి ఎంత? రాజకీయాల కారణంగా ఎంత కోల్పోయారంటే..?

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. ఒక్కో హీరో ఒక్కో సినిమాకి లక్షల నుంచి కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే చాలామందికి వారి అభిమాన నటుడి వ్యక్తిగత విషయాలతో పాటు ఎంత పారితోషకం తీసుకుంటున్నారని విషయాన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆస్తి విలువ ఎంత? ఆయన రాజకీయాల కారణంగా ఎంత కోల్పోయారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించారు. చిన్న హీరోగా…

Read More

పిల్లల ముందు భార్య భర్తలు అస్సలు చెయ్యకూడని పనులు ఇవేనని తెలుసా ?

పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయడానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు చేయకూడని కొన్ని విషయాల గురించి…

Read More

మన హీరోల పేర్ల‌కు ముందు స్టార్ అని రాయ‌డం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని కంచి పీఠాధిపతి ఎన్టీయార్ కు ఇచ్చారు. సీతారామ కల్యాణం సినిమా చూశాక (అంటే 1961 లో) ఇచ్చిన బిరుదు అది. ఇదే కాక నట రత్న అనే టైటిల్ కూడా ఆయనకు ఉంది. ఇది శ్రీశైల్ జగద్గురు అనే ఆయన ఇచ్చారు. నట సామ్రాట్ అనే టైటిల్ ఏయన్నార్ కు ఆయన అభిమానులు ఇచ్చారు. హిందీలో దిలీప్ కుమార్ కు ఉన్నట్టుగానే ఏఎన్నార్ కి కూడా ట్రాజెడి కింగ్ అనే…

Read More

భారతదేశపు అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారి ఇతడే.. నెల జీతం రూ.1; నికర విలువ ఇన్ని కోట్లా?

ఇండియన్ సివిల్ సర్వీస్ IAS ఆఫీసర్ ఉద్యోగం భారత ప్రభుత్వంలో అత్యున్నత ర్యాంక్‌లలో ఒకటి. ఐఏఎస్‌ అధికారుల గురించి చెప్పాలంటే టీనా తాబి, స్మితా సబర్వాల్‌, అన్సార్‌ షేక్‌ వంటి ప్రముఖుల పేర్లు గుర్తుకు వస్తాయి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. అదేవిధంగా, అతని కథ గురించి చాలా మంది ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఆసక్తిగా మాట్లాడుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నివసిస్తున్న ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా కూడా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం…

Read More

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు? ఇది తెలిస్తే ఇక‌పై మైదాను ముట్ట‌రు..!

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఈ మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్‌ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే…

Read More

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

ఒక్కోసారి ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయితే కానీ కథ ఒకే విధంగా ఉందని అసలు గుర్తించలేం. ఆ విధంగానే ఒకే కథ బేస్ లో ఈ రెండు సినిమాలు వచ్చాయి. కానీ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి..అవేంటో చూద్దాం.. గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సుభాష్ చంద్రబోస్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సాంగ్స్ బాగున్నాయి కానీ…

Read More

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు.. చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని…

Read More

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

ఆగ్నేయ ఇంగ్లాండ్ లో 16వ శతాబ్దం చివరి దశ నుండే క్రికెట్ కు దాని చరిత్ర ఉంది. ఇది 18వ శతాబ్దంలో దేశ జాతీయ క్రీడగా మారింది. ఆ రోజుల్లో వారికి అప్పుడు అవైలబుల్ లో ఉండే వస్తువులను వాడుతూ ఉండేవారు. కానీ 18వ శతాబ్దం తర్వాత టెస్ట్ క్రికెట్ లో తెలుపు రంగు ఎంపిక చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ లో సాంప్రదాయ ఫార్మాట్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు…

Read More

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

జీవిత కాలం పొడిగించడమెలా? ప్రతిరోజూ కొన్ని ఆరోగ్యపు అలవాట్లు ఆచరిస్తే జీవితకాలం పొడిగించవచ్చు. ఒక కారు, కొన్న 50 ఏళ్ళకు కూడా కొత్తదిగానే వుండాలంటే, ఎప్పటికపుడు దానికి తగిన మెయిన్టెనెన్స్ చేస్తూ వుండాలి. టైర్లు అరిగితే టైర్లు మార్పించాలి. ఆయిల్ అవసరమైతే ఆయిల్ మార్పించాలి. ఈ రకంగా ఎప్పటికపుడు దాని సర్వీసు చేస్తూ వుంటే తయారీ దారు దాని జీవితకాలం పదిహేను సంవత్సరాలని తెలిపినప్పటికి, మీ సర్వీసు కారణంగా అది అధిక సంవత్సరాలు మన్నుతుంది. మరి మీ…

Read More

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్రధానంగా….తరచు మూత్రం రావటం, దాహం వేయటం, ఆకలి అధికంగా వుండటం, బరువు తగ్గటం వంటివి వుంటాయి. టైప్ 2 డయాబెటీస్ ఒక మొండి వ్యాధి. ఇది వస్తే జీవిత కాలం కనీసం పది సంవత్సరాలు తగ్గుతుంది. గుండెకు రెండు నుండి నాలుగు రెట్లు రిస్కు పెరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా వుంటాయి. శరీర భాగాలలో కింది అవయవాలు తొలగించే అవకాశం 20 శాతం అధికంగా వుంటుంది. హాస్పిటల్ అవసరం తరచుగా కలుగుతుంది. చూపు మందగించే అవకాశాలుంటాయి….

Read More