తొడలు లావుగా ఉన్నవారు ఇలాంటి దుస్తులను ధరిస్తే మంచిది..!
మనం వేసుకునే బట్టల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి బట్టలు, మనకి సూట్ అయ్యే బట్టలు వేసుకుంటే మనం అందంగా కనపడడానికి అవుతుంది. నిజానికి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడాలని అందరి కంటే అందంగా ఉండాలని అనుకుంటుంటారు అయితే కాస్త ఒళ్ళుగా ఉన్నవాళ్లు ఏది కూడా సెట్ అవ్వడం లేదని బాధపడుతూ ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఏ డ్రెస్ అయినా కూడా ఇట్టే సూట్ అయిపోతుంది. అయితే బాగా…