రకరకాల గుండె జబ్బులు ఇవి.. కచ్చితంగా తెలుసుకోవాల్సి విషయం..
అనేక గుండెసంబంధిత వ్యాధులున్నాయి. విటికి వివిధ రకాల లక్షణాలుంటాయి. డయాగ్నసిస్ మేరకు ప్రతి వ్యాధి కూడా చివరకు గుండెపోటు తెచ్చి మరణింపజేసేదే. అదే సమయంలో సరైన సమయంలో సరైన మందులతో గుండెపోటు రోగులను రక్షించవచ్చు. ఈ వ్యాధుల పేర్లు పరిశీలించండి. వాల్వులర్ హార్ట్ డిసీజ్ – ఈ గుండె సమస్యలో గుండె వాల్వులు తెరుచుకోవు. మూసుకొనిపోయి వుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తక్కువ చేస్తాయి. ఇన్ ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ – గుండెకు వచ్చే ఈ పరిస్ధితిలో…