ఏ సీజన్‌లో అయినా సరే కొబ్బరి నీళ్లను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?
కొబ్బరి నీటిని శరీరంలో అస్వస్ధతలపుడు సహజ ఔషధంగాను లేదా ఆరోగ్యం పొందటానికి పానీయంగాను తాగుతారు. లేత కొబ్బరి నీటి ప్రయోజనాలు అనేకం. క్రమం తప్పక ప్రతిరోజూ తాగితే ఫలితాలు త్వరితంగాను, పోషక విలువల పరంగా ఎంతో ప్రయోజనకరంగాను వుంటాయి. కొబ్బరి నీటి వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం! కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి వుండి శరీరానికి ఎలెక్టోలైట్స్ కలిగిన ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది.కొబ్బరి నీరు అనేక పోషక విలువలు కలిగి, కేలరీలు,…