బాహుబలి 2 లో ఇది గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అనే పేరు నుండి దేశం దాటింది.. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగోడి దమ్ము చూపించిన డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి 1 మరియు 2 సినిమాలతో ప్రపంచ దేశాల ఇండస్ట్రీ చూపు తెలుగు ఇండస్ట్రీ పై పడేలా చేశాడు.. తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అనే విధంగా తయారయింది. జక్కన్న ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి సీన్ కళ్లకు కట్టేలా…