The Psychology of Money పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు
డబ్బు అంటే కేవలం నంబర్స్ కాదు.. అభ్యాసం, పట్టుదల, మన ఆర్థిక నిర్ణయాలు, భయాలు, ఆశలు, గత అనుభవాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆధారంగా మారతాయి. ఆర్థిక మాంద్యంలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తాడు. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాని వ్యక్తి ఖర్చు చేయడంలో సంకోచించడు. సంపద అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానితో సంబంధం లేదు, ఎంత పొదుపు చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అధిక ఆదాయాన్ని సంపాదించడం…