మిమ్మల్ని ధనవంతుల్ని చేసే 9 గోల్డెన్‌ రూల్స్‌.. ఫాలో అయితే ఎవరూ ఆపలేరు..!

జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని, సేవింగ్స్‌ చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. కానీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆదాయం తక్కువగా ఉండటం, అవసరాలు పెరగడం, సరైన పెట్టుబడులు చేయకపోవడంతో నష్టపోతుంటారు. సంపదను నిర్మించడానికి సమయం, తెలివైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే కొన్ని గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే…

Read More

పెళ్లిళ్ల కి పిలుస్తారు తీరా వెళితే పట్టించుకోరు ఇంకెలా మరి ?

ఆరేళ్ల క్రితం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఒక పెళ్లికి స్థానిక మిత్రులతో కలిసి వెళ్ళాను. వేదికపై కల్యాణం జరుగుతోంది. ముహూర్తం కాగానే అతిథులందరూ క్యూ గట్టి వేదిక మీదకు వెళ్ళి ఆశీర్వదించి, భోజనం హాలుకు వెళ్తారు. ఇది మా నెల్లూరు జిల్లా సంప్రదాయం. దగ్గర బంధువులు, మిత్రులు మాత్రం వివాహం పూర్తి అయ్యేవరకు ఆసీనులై ఉంటారు. నేను మా పద్ధతి ప్రకారం కూర్చుంటారని భావించా , కానీ మిత్రులు సూటిగా భోజనాలకు దారితీశారు. భోజనం పూర్తయిన…

Read More

ఉల్లిపాయ‌ల‌ను మొల‌కెత్తించి తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

ఎండాకాలంలో ఎన్నో సమస్య వస్తాయి..వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలేకాక జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడడానికి ఉల్లిపాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.. ఉల్లిపాయలతో కలిగే ఆరోగ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు పెద్దలు. ఇక ఉల్లిపాయ వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది….

Read More

ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ యోగాస‌నాల‌ను వేయండి..

చాలా మంది ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఆస్తమాతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవన విధానం మనం తీసుకునే ఆహారం నిద్ర ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్, యోగ వంటివి కూడా సహాయపడతాయి. ఆస్తమా తో బాధపడే వాళ్ళు ఈ యోగాసనాలు వేస్తే కచ్చితంగా ఆస్తమ సమస్య నుండి బయటపడొచ్చు. బ్రీతింగ్ కూడా బాగా అందుతుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ…

Read More

కీర‌దోస‌, ట‌మాటాల‌ను క‌లిపి తిన‌కూడ‌దా.. తింటే ఏమ‌వుతుంది..?

ఆరోగ్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి నచ్చిన ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా తీసుకోకూడదు. ఆహారం తీసుకునే దానికి కూడా ఓ పద్ధతి ఉంది. ఆహారాన్ని తీసుకునేటప్పుడు అస్సలు తప్పులు చేయకూడదు. చాలా మంది ఈ పోషకాహారం అందాలని ఇష్టం వచ్చినట్లుగా కూరగాయలను తీసుకుంటూ ఉంటారు సలాడ్ రూపం లో చాలా రకాల కాంబినేషన్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం కీరదోస టమాటా కలిపి తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే…

Read More

పసుపుతో ఇలా చేస్తే చాలు.. మీకుండే ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి..

పసుపు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. అందం, ఆరోగ్యం మాత్రమే కాదు పూజలో వాడటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు.. జీవితంలో ఆర్థిక సమస్యలు, లేదా ఏదైనా సమస్యలతో భాధపడుతుంటే పసుపుతో వాటిని నివారించవచ్చు అంటున్నారు.. మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి గ్రహం అనేది పసుపుకు సంబంధించినది….

Read More

మీ ఇంట్లో ఈ పెయింటింగ్‌ల‌ను పెట్టండి చాలు.. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి..!

వాస్తు.. పట్టించుకునే వారికి ప్రతి అడుగు సెంటిమెంటే పట్టించుకోనివారికి ఏం జరిగినా ప్రయత్నలోపమే. నమ్మకం లేనివారి సంగతి సరే.. మరి వాస్తును పరిగణలోకి తీసుకునేవారి పరిస్థితి ఏంటి? గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంట్లో సమస్యలు చుట్టుముడుతున్నాయ్, మనశ్శాంతి అనే మాటే లేదు, కష్టపడి భారీగా సంపాదించినా కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదు.. అవసరానికి ఎవ్వరి నుంచి సహాయం కూడా అందడం లేదు..ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోంది..ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సమస్య. దీనికి…

Read More

మీ ఇంట్లో చిన్న‌పాటి పిర‌మిడ్‌ను ఇలా పెట్టండి.. జ‌రిగే మార్పును మీరే చూస్తారు..

చాలా మంది పండితులు చెప్పినట్లు వాస్తు ప్రకారం మార్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఈ విధంగా మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. పండితులు చెప్పినట్లు ఆచరిస్తే ఇంట్లో మంచి జరుగుతుంది. సమస్యలు గట్టెక్కుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మార్పులు చేసుకుంటే చాలా మంచి కలుగుతుంది. వాస్తు ప్రకారం చాలా మంది ఇంట్లో పిరమిడ్స్ ని పెడుతూ ఉంటారు. నిజానికి పిరమిడ్ ని ఇంట్లో పెట్టడం వలన కుటుంబ…

Read More

ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీకే పెద్దగా స్టార్ హోదా లో కొనసాగుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఈ హీరో అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఇప్పటికే 150 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే.. చిరంజీవి సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్ట్ చేస్తాయి. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నిర్మాతలకి ఎక్కువ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు…

Read More

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోలకు విలన్ గా నటిస్తూ వరుస ఆఫర్లు అనుకుంటున్నారు. క్షేత్రం సినిమా తరువాత హీరో పాత్రలకు పులిస్టాప్ పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్…

Read More