పొరపాటున కూడా ఈ వస్తువులను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!
రైలు ప్రయాణం నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేలో ప్రయాణికులు నడుచుకోవలసిన విధానాలపై స్పష్టత ఉంది. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. సామాన్యులు సైతం ఎక్కువగా ప్రయాణించే రైలులో చాలామంది లగేజీలు తీసుకు వెళుతూ ఉంటారు. రైల్లో మన ఇష్టం వచ్చినట్టు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు, ఏదైనా తీసుకువెళ్లొచ్చు అనుకుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఈ…