మెగుడు పెళ్లాల బంధం కలకాలం హాయిగా ఉండాలంటే ఈ 11 నియమాలు పాటిస్తే చాలు.!
ఆడైనా, మగైనా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నంత వరకు అంతా హ్యాపీగానే ఉంటుంది. అలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు కూడా. ఫ్రెండ్స్‌తో తిరగడం, పార్టీలు, పబ్‌లు, టూర్లు వేయడం… ఇలా చాలా మంది రక రకాలుగా ఆ సమయంలో ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్కసారి పెళ్లి అయితే మాత్రం ఇక ఎవరు అనుకున్నా, అనుకోకపోయినా దాదాపుగా ఇలాంటి సరదాలన్నీ బంద్ అయిపోతాయి. ఈ క్రమంలో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో రోజంతా ఆఫీసులో పని చేసి…