పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

పాలు పొంగు వచ్చే వరకూ కాచి , గోరువెచ్చగా అయ్యేవరకు వేచి రెండు ముచ్చికలున్న / తొడిమలున్న ఎండుమిరపకాయలువేసి మూతపెట్టి వెచ్చటి ప్రదేశంలో గిన్నెని రాత్రంతా వుంచితే , తెల్లవారేసరికి గడ్డపెరుగు సిద్దం. మేము సర్కారు ప్రాంతాలనుంచి ప్రయాణం చేసి వేసవి సెల‌వుల తరువాత అనంతపూరు, చిత్తూరు కరీంనగర్‌ లాంటి దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు పక్కఇళ్ళలో తోడుకి పెరుగు లభించేదికాదు ఆ రోజుల్లో , అమ్మ అలాగే ఎండు మిరపకాయలతోనే మొదటి పెరుగు చేసేది! ఇక్కడ మాకు పెరుగుతోడు…

Read More

తిరుపతిలో భోజనం ఎక్కడ బాగుంటుంది?

తిరుప‌తి అని అడిగారు కాబ‌ట్టి కొండ కింది ప్రాంతం అని అర్థం. అదే తిరుమ‌ల అని ఉంటే కొండ మీది ప్రాంతం గురించి చెప్పాల్సి వ‌చ్చేది. ఇక తిరుపతి విషయానికొస్తే, చాలానే ఉన్నాయ్, కానీ బయట నుండి వచ్చే వారు వెతుక్కుని వెళ్ళలేరు, సులభంగా మీరు కొండకి వెళ్లే దారిలోనే చెప్తా. బస్టాండ్ కి యెదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుంది, అందులో స్వామి అన్నప్రసాదం పెడతారు, నీట్ గా రుచిగా ఉంటుంది. మేం రెస్టారెంట్స్ లోనే తింటాం…

Read More

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

దావుద్ ఇబ్రహీంని చంపడానికి భారత గూఢచర్య సంస్థ రా (RAW).. చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ వివరాలు అతడికి చివరి నిమిషంలో తెలిపి, అతడిని కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరు.? ముందుగా మ‌నం అజిత్ దోవ‌ల్ గురించి తెలుసుకుందాం. అజిత్ దోవల్. ఇతను 2005 జనవరిలో ఇంటెలిజెన్సు బ్యూరో డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఆపరేషన్ దావూద్ ని చంపడానికి పధకం నేసింది రా కాదు. ఇంటెలిజెన్సు బ్యూరో. అప్పటికే ఒక వార్త ఆయనకు తెలిసింది. జూలైలో…

Read More

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

వేసవికాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలో డీహైడ్రేషన్ సమస్య కూడా ఒకటి డిహైడ్రేషన్ వలన ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవి కాలంలో ఎండని వేడిని తట్టుకోవాలంటే సరిపడా మనిషి నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు మంచి నీళ్లు ని తాగుతూ ఉండాలి అప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అయితే డీహైడ్రేషన్ సమస్య వేసవికాలంలో రాకుండా ఉండాలంటే మంచి నీళ్లతో పాటుగా వీటిని కూడా తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన సమస్యలు రావు. మంచి…

Read More

రోజూ మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చాలామంది ప్రతిరోజూ మొలకలని తింటూ ఉంటారు. మొలకలను తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మొలకలు తీసుకోవచ్చు మొలకలు తింటే చక్కటి పోషక పదార్థాలు అందుతాయి. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు మొలకలు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఐరన్ రాగి మెగ్నీషియం పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి. ఎర్ర రక్త కణాలు గణనీయంగా మొలకలతో పెరుగుతాయి….

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చా..? ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

చాలామంది మద్యం తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ కి చాలా మంది అడిక్ట్ అయిపోయారు ఈరోజుల్లో చాలామంది బాధపడుతున్న సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. అయితే షుగర్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ని తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే విషయాన్ని చూద్దాం ఈరోజుల్లో చిన్న వయసు వాళ్ళు మొదలు పెద్ద వయసు వాళ్ల వరకు షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది అలానే మద్యం తీసుకున్నాక షుగర్ టాబ్లెట్లు…

Read More

నెల‌లో ఒక మంగ‌ళ‌వారం ఇలా చేస్తే చాలు.. మీకుండే ఎలాంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి..

హిందూధర్మం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక్కో వారం కొంతమందికి ప్రత్యేకం..ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు.. చాలా మంది మంగళవారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.. మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఎక్కువ గా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు…

Read More

వాస్తు ప్ర‌కారం మీ ఆఫీస్‌లో ఈ మార్పుల‌ను చేసి చూడండి.. స‌త్ఫ‌లితాలు వస్తాయి..

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే విజయం అందుతుంది వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సక్సెస్ ని పొందొచ్చు. చాలా మంది కెరీర్ లో పైకి ఎదగలేక సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా కెరీర్ లో పైకి ఎదగలేక కష్టపడుతున్నారా అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు అనుసరిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను…

Read More

మీ ఇంట్లో దుష్ట‌శ‌క్తులు ఉంటే ఇలా జ‌రుగుతుంది.. ఈ ప‌రిహారాల‌ను పాటించండి..

ఇళ్లు అనేది సంతోషాల నిలయం.. రోజంతా బయట కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే హాయిగా అనిపించాలి.. చేసిన కష్టం అంతా మరిచిపోయి ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు ఇళ్లే పెద్ద సమస్యగా మారుతుంది. ఇంట్లో ఉండబుద్ధి కాదు.. ఇంటికి అసలు రావాలనిపించదు. అలాంటి ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తి) చేరి ఉండొచ్చు. నెగెటివ్ ఎనర్జీ చేరినపుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిస్తే మనం జరగబోయే నష్టాన్ని ముందే అంచనా వేయొచ్చు. ముందు…

Read More

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ? అస్సలు నమ్మలేరు !

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మహేష్ బాబు భార్య గానే కాకుండా మిస్ ఇండియా గా, హీరోయిన్ గా కూడా నమ్రత మనందరికీ సుపరిచితమే. ఈమె 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. ఈమె సోదరీ శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. ఈమె సోదరే కాకుండా నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా ప్రముఖ మరాఠీ…

Read More