ఈ సీజన్ లో మీరు కచ్చితంగా నిమ్మకాయ నీళ్లను తాగాలి.. ఎందుకంటే..?
వేసవికాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలో డీహైడ్రేషన్ సమస్య కూడా ఒకటి డిహైడ్రేషన్ వలన ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవి కాలంలో ఎండని వేడిని తట్టుకోవాలంటే సరిపడా మనిషి నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు మంచి నీళ్లు ని తాగుతూ ఉండాలి అప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అయితే డీహైడ్రేషన్ సమస్య వేసవికాలంలో రాకుండా ఉండాలంటే మంచి నీళ్లతో పాటుగా వీటిని కూడా తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన సమస్యలు రావు. మంచి … Read more









