Lemon Water : ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం.. లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ?

Lemon Water : నిమ్మ‌కాయ‌ల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌ర‌సాన్ని నేరుగా తీసుకోకుండా గోరు వెచ్చ‌ని నీళ్ల‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం.. రోజులో అస‌లు లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాసు నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగ‌డం … Read more

Lemon Water : గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కలిగే లాభాలే వేరు.. కచ్చితంగా రోజూ తాగాల్సిందే..!

Lemon Water : నిమ్మకాయలో అనేక  ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందువల్ల ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. నిమ్మరసాన్ని రోజూ తీసుకోవాలి. అయితే దాన్ని నేరుగా తాగలేం అని అనుకుంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటితో క్రమం తప్పకుండా తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరంలో విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది. … Read more

లెమ‌న్ వాట‌ర్ బెనిఫిట్స్‌.. రోజూ ఉద‌యాన్నే నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొంద‌రు టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బ‌దులుగా నిమ్మకాయ నీళ్ల‌ను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. నిమ్మ‌కాయ నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీని … Read more

ఉద‌యం, రాత్రి.. నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఎప్పుడు తాగితే ఏవిధ‌మైన లాభాలు క‌లుగుతాయంటే..?

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే. ఈ విధంగా తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అయితే నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఉద‌యం తాగితే ఒక విధంగా, రాత్రి తాగితే ఒక విధంగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఉద‌యం తాగితే 1. నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఉద‌యం తాగడం వ‌ల్ల డీహైడ్రేష‌న్ స‌మ‌స్య బారిన … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి చ‌ల్ల‌ద‌నాన్ని అందించే కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. ఇలా చేయండి..!

cooling immunity boosting coconut lemon water summer special drink recipe here

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు దాహం ఎక్కువ‌గా అవుతుంటుంది. దీంతో చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అందుకు బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌ను తాగితే దాంతో ఆరోగ్యానికి ఆరోగ్యం క‌లుగుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. శ‌క్తి కూడా ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. ఈ క్ర‌మంలోనే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే స‌మ్మ‌ర్ స్పెష‌ల్ కొబ్బ‌రినీళ్లు, నిమ్మర‌సం డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బ‌రినీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ డ్రింక్ త‌యారీ విధానం 1. … Read more