రోగ నిరోధక శక్తిని పెంచి చల్లదనాన్ని అందించే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం సమ్మర్ స్పెషల్ డ్రింక్.. ఇలా చేయండి..!
వేసవి కాలంలో సహజంగానే మనకు దాహం ఎక్కువగా అవుతుంటుంది. దీంతో చాలా మంది అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అందుకు బదులుగా సహజసిద్ధమైన డ్రింక్స్‌ను తాగితే దాంతో ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శక్తి కూడా లభిస్తుంది. పోషకాలు అందుతాయి. ఈ క్రమంలోనే శరీరానికి చల్లదనాన్నిచ్చే సమ్మర్ స్పెషల్ కొబ్బరినీళ్లు, నిమ్మరసం డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరినీళ్లు, నిమ్మరసం సమ్మర్ డ్రింక్ తయారీ విధానం 1. … Read more









