దావూద్ ఇబ్రహీంను భారత ఇంటెలిజెన్స్ అధికారులు చంపకుండా ఆపిన అదృశ్య శక్తి ఎవరు..?
దావుద్ ఇబ్రహీంని చంపడానికి భారత గూఢచర్య సంస్థ రా (RAW).. చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ వివరాలు అతడికి చివరి నిమిషంలో తెలిపి, అతడిని కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరు.? ముందుగా మనం అజిత్ దోవల్ గురించి తెలుసుకుందాం. అజిత్ దోవల్. ఇతను 2005 జనవరిలో ఇంటెలిజెన్సు బ్యూరో డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఆపరేషన్ దావూద్ ని చంపడానికి పధకం నేసింది రా కాదు. ఇంటెలిజెన్సు బ్యూరో. అప్పటికే ఒక వార్త ఆయనకు తెలిసింది. జూలైలో … Read more









