పవన్ తొలిప్రేమ సినిమాలో నటించిన పవన్ చెల్లి వాసుకి ఇప్పుడు ఎలా ఉంది ? ఏమి చేస్తుందంటే ?
పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చిన తొలిప్రేమ చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఏ కరుణాకర్ రెడ్డి దర్శకత్వంలో 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోతాయి. అందులో ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఈ పాత్రలో తమిళ…