మీ పరిహారాలను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉండదు..!
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో ఒక చికాకు వెంటాడుతూనే ఉంటుంది. ప్రశాంతత ఉండదు. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. మనం వాటిని గమనిస్తే.. పరిష్కార మార్గాలు ఆలోచించవచ్చు. ఈరోజు మనం ఆ సంకేతాలు ఏంటో, వాటి పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం.! ఎవరి ఇంట్లో అయినా దుష్ట శక్తుల ప్రభావం ఉంటే పీడ కలలు రావడం లేదంటే రాత్రి నిద్రలో … Read more









