కేరళలో హిందువుల జనాభా తక్కువగా, క్రైస్తవులు ముస్లింలు ఎక్కువగా ఉండుటకు కారణం ఏమిటి ?
మునుపటి శతాబ్దాలలో కేరళలో 100 శాతం హిందువుల జనాభా అధికంగా వుండేవారు…సూయజ్ కాలువ మరియు ఇతర యూరోపియన్ దేశాల వాణిజ్య మార్గాలకు సమీపంలో ఉన్న తీరప్రాంత రాష్ట్రం అయిన కేరళ సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా మంది అరబ్ మరియు డచ్ వ్యాపారులను, పోర్చుగీస్ వారిని భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి వెళ్లడానికి ఆకర్షించింది. ఇతర మతాలతో పోలిస్తే హిందూ మతం కూడా చాలా మతాలను ముక్తకంఠంతో అంగీకరించింది. కేరళలోని ఒక హిందూ రాజు…