తలనొప్పి అసలు ఎన్ని రకాలు.. అవి ఎందుకు వస్తాయి.. ఏం చేయాలి..?
వారమంతా పనిచేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యారు. కానీ మీ భార్య ఇంట్లో అది లేదని, ఇదిలేదని సతాయించేస్తోంది. పిల్లలు షాపింగ్ అంటూ విసిగించేస్తున్నారు. అత్తమామలు, మరదలూ వచ్చి తిష్టవేసి టీవీలు మోగించేస్తూ, వీడియోలు ఆడించేస్తూ ఇల్లంతా ధ్వనులతో నింపేశారు. మీకు భరించలేని తలనొప్పి మొదలవటం….రిలీఫ్ అంటూ ఒక టాబ్లెట్ వేసి దాన్ని నిలిపేయటం చేశారు. అది ఎంత ప్రమాదమో తెలుసా? అసలు తలనొప్పులు ఎందుకు వస్తాయి. అవి ఎన్ని రకాలు? ఏం చేస్తే పోతాయి? మొదలైనవి…