మందులను వేసుకుంటున్నారా.. అయితే ఈ తప్పులను ఎట్టి పరిస్థితిలోనూ చేయకండి..!
మందులను వేసుకోవడంలో చాలా మంది అనేక రకాల తప్పులను చేస్తుంటారు. కొందరు మందులను డాక్టర్ సలహా లేకుండా వేసుకుంటారు. కొందరు చాలా రోజుల పాటు ఉన్న మందులను ఎక్స్‌పైరీ తేదీ చూడకుండానే వేసుకుంటారు. కొద్ది రోజుల పాటు మాత్రమే వాడాలని డాక్టర్ చెప్పిన మందులను కొందరు చాలా రోజుల పాటు వేసుకుంటారు. ఇలా మందుల పరంగా చాలా మంది అనేక రకాల తప్పులను చేస్తుంటారు. కంటిలో దుమ్ము, ధూళి పడిందని ఇంట్లో ఉన్న వాడేసిన పాత ఐ…