దేవుడిని కోరుకున్న కోరిక బయటకు చెబితే ఏమౌతుందో తెలుసా?

గుడికి వెళ్లినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం.. కోరిక చిన్నదైనా , పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం.. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బైటికి చెప్పొద్దంటారు.. దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.. అలా బైటికి చెప్తే ఏం జరుగుతుంది.. అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి.. తదితర విషయాలు మీకోసం.. దేవుడిని పూజించి కోరే కోరిక.. బలీయమైనది…..

Read More

విగ్రహాల ఎదురుగా నిలబడి దండం పెడుతున్నారా… అయితే ఇకపై అలా చేయకండి..

మనలో చాలామందికి గుడికి వెళ్లే అలవాటుంటుంది… వెళ్లగానే రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని మనసులో కోరికలు, బాధ‌లు దేవుడి ముందు పెట్టేస్తుంటాం… సహజంగా ప్రతి ఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు.. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు. విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. విగ్రహాల నుంచి వెలువడే దైవకృప‌ శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు…

Read More

దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి..

మనలో చాలామంది దేవుడి ప్రతిమలున్న ఉంగరాలు, మెడలో చెయిన్లకు లాకెట్లు ధరిస్తుంటారు. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగ‌రాలను ధరించగానే సరికాదు..అవి ధరించడానికి, ధరించాక కూడా కొన్ని పద్దతులున్నాయి… అవి పాటించకపోతే వాటిని ధరించడం వలన కలిగేది నష్టమే… ఆ నియమాలు ఏంటో చూడండి.. ఉంగరాన్ని ధరించే ముందు ఆలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు జరిపించాలి, అప్పుడే వాటికి శక్తి లభించి , ఆ భగవంతుడు మనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఉంగరంలోని దేవుడి ప్రతిమ కాళ్లు చేతిగోళ్లవైపు,తల…

Read More

ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే క‌చ్చితంగా పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

ఈ సీజ‌న్‌లో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లే వారైనా, ఇంట్లో ఉండే వారైనా సరే తప్పనిసరిగా తమ డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఏదో ఒకటి కడుపులో పడ్డాకే కాలు బయట పెట్టాలి. లేదంటే నీరసించిపోతాం. ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం…

Read More

మాన‌సిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న మ‌హిళ‌లు ఇలా చేస్తే మంచిది..!

పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వారు మల్టీ టాస్కింగ్ చేయడం ప్రధాన కారణం అని అంటున్నారు. వర్కింగ్ ఉమెన్ పై ఈ మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉందట. రిలేషన్ షిప్ ఇష్యూస్, పిల్లల పెంపకం, ఆఫీస్ ఇష్యూస్ ఇలా అనేక రకాల బాధ్యతలు మోయడం వారికి మానసిక ఒత్తిడిని పెంచుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు సమాజంలో పురుషులకంటే స్త్రీలు తక్కువ అనే భావన వారిని పని…

Read More

వేయించిన ఆహారాల‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మారుతున్న లివింగ్ స్టైల్ కారణంగా చాలామంది ఇంటి ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా తీసుకోవాల్సి వస్తోంది. ఔట్ సైడ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయలేము. అందులోనూ చూడగానే నోరూరించే జంక్ ఫుడ్ ఇగ్నోర్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. సాయంత్రపు స్నాక్స్ లా ఫ్రెంచ్ ఫ్రైస్ కే ఎక్కువ ఓట్స్ పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఫ్రెంచ్ ఫుడ్స్…

Read More

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యాకు, అమెరికాకు మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

ఏమీ చేయలేక పోవడం కానేకాదు. మీ అబ్బాయిని మీ వీధి లో వాళ్ళు చెడగొట్టి పాడుచేసి మీకూ అబ్బాయికీ మధ్య గొడవలు వచ్చేలా చేస్తే, మీరు మీ అబ్బాయి ని వారినుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప తొందరపడి మీ అబ్బాయిని చంపేయడం గానీ జైలుకి పంపించడం కానీ చేయరు కదా ? మీ అబ్బాయి పేరుతో ఉన్న ఆస్తులు, వంటి మీద బంగారం తస్కరించడానికి వీధిలో వారు ఈ పన్నాగం పన్నారని లోకానికి తెలియదు….

Read More

ర‌ణ‌జిత్ సింగ్ మ‌హారాజు గొప్ప‌త‌నం.. ఒక‌సారి ఏం జ‌రిగిందో తెలుసా..?

ఒకసారి రణజిత్ సింగ్ మహారాజు ఎక్కడికో వెళుతున్నారు. ఇంతలో ఒక రాయి వచ్చి ఆయనకు తగిలింది. సైనికులు నాలుగువైపులా పరికించి చూడగా ఒక వృద్ధురాలు కనబడింది. సైనికులామెను బంధించి రాజుగారి దగ్గరకు తీసుకొని వచ్చారు. వృద్ధురాలు రాజు గారిని చూస్తూనే భయంతో వణికి పోయింది. ప్రభూ! నా పిల్లవాడు నిన్నటి నుండి ఆకలితో ఉన్నాడు. ఇంట్లో తినడానికేమీ లేదు. అందుకే చెట్టు మీదకు రాళ్ళు విసురుతున్నాను. కనీసం కొన్ని రేగుపండ్లు రాలితే అవి తీసుకొని వెళ్ళి అతడికి…

Read More

శ‌నగలను రోజూ నానబెట్టి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

ఫైబర్ అధికంగా ఉండే నల్ల శనగలు నానబెట్టి తినటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగులు, కడుపులో పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం,అ జీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం నానబెట్టిన శనగలు తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నల్ల శనగలలో యాంటీఆక్సిడెంట్లు ఆంథోసైనిన్‌లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి.. ఈ లక్షణాలు రక్త నాళాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇందులో మెగ్నీషియం, ఫోలేట్…

Read More

అల్లు అర్జున్ కోసం రాజమౌళితో అల్లు అరవింద్ ఎందుకు గొడవపడ్డాడు ? ఆ సినిమా తెచ్చిన గొడవ ?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి దర్శకత్వం వహించిన రాజమౌళి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపుని పొందారు. ఇక ఆ తర్వాత అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక దర్శకుడు రాజమౌళి అని చెప్పవచ్చు. ఇక ఈయన బాహుబలి సినిమాతో…

Read More