రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ?
మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ, ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. రైలు పట్టాలను మీరు ఎప్పుడైనా గమనించారా..? పట్టాల మధ్య, చుట్టుపక్కల కంకర రాళ్లు వేసి ఉంటాయి. అలా కంకర రాళ్లు ఎందుకు వేశారో అనే విషయం చాలామందికి తెలియదు. వాటి…