చెవుల్లో ఉండే గులిమిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..!
చెవుల్లో గులిమి తీసుకోవడం గురించి కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు.. కానీ చెప్పాలి.. ఈరోజుల్లో ఎవ్వరూ ఈ విషయంలో సరైన పద్ధతి పాటించడం లేదు.. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో గులిమి తీసే వాళ్లు ఉంటారు.. కొంతమంది వారి దగ్గర తీయించుకుంటారు. అసలు ఇది మంచి అలవాటు కాదు.. అదొక పెద్ద స్కామ్.. ఇక కొంమంది అయితే.. ఇయర్ బడ్స్ ఉపయోగించి తెగ తిప్పేస్తుంటారు.. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వినికిడి సమస్య వస్తుంది. కింద తెలిపిన సహజసిద్ధమైన…