భార్యల విషయంలో భర్తలు పాటించాల్సిన నియమాలు ఇవే.. ఇలా చేస్తే అసలు కలహాలే రావు..!
ఈ మధ్యకాలంలో విడాకుల సంఖ్య పెరిగిపోయింది. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తూ పెద్దవి చేసుకుంటున్నారు. విడాకుల వరకు వెళ్లి వారి వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు. పెళ్ళై పట్టుమని సంవత్సరం అయినా కాకుండా ఇలా విడిపోతున్న జంటలు ఎన్నో వున్నాయి. పెళ్లి అంటే ఏమిటి? అది ఓ పవిత్ర బంధం. ఆలూమగలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగసాగరం. ఆనంద సంగమం. ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే ప్రేమానురాగాలతో పాటు కొత్త దంపతుల మధ్య…