సురేఖ, పవన్, చరణ్ పేర్లని చిరంజీవి తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారంటే ?
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. తన అద్భుతమైన నటన, స్టైలిష్ డాన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు చిరంజీవి. అయితే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అప్పట్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్…