Masala Tea : బయట బండ్లపై లభించే విధంగా మసాలా టీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
Masala Tea : ప్రతి ఒక్కరు కూడా, టీ ని ఇష్టపడుతూ ఉంటారు. టీ, కాఫీలు ని చాలామంది ఎక్కువసార్లు రోజుల్లో తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ తీసుకుంటే, ఏదో తెలియని ఎనర్జీ మనలో వస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యానికి ఇబ్బంది. కానీ లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. అయితే, ఇలా కనుక మీరు టీ ని తయారు చేశారంటే కచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. మంచి రంగు, రుచి, వాసన…