Lakshmi Devi And Money : మీ జాత‌కంలో ఈ యోగం ఉందా.. అయితే ల‌క్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది..!

Lakshmi Devi And Money : జాతకంలో, అద్భుతమైన యోగాలు ఏర్పడినప్పుడు, అది మనిషి జీవితంలో ఎంతో మంచిది కలిగిస్తుంది. యోగాలలో చామర యోగం అనేది కూడా ఒకటి. జాతకంలో చామర యోగం ఉన్నట్లయితే, వాళ్లని ఎంతగానో గౌరవిస్తారు. ప్రతి రంగంలో కూడా, విజయాన్ని అందుకుంటారు. చామర యోగాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఈ యోగంలో పుట్టిన వ్యక్తి రాజులా జీవిస్తాడు. ఈ చామర యోగం అంటే ఏంటి అనే విషయాన్ని, దానికి సంబంధించిన వివరాలను…

Read More

Egg Yolk : గుడ్డు తినేట‌ప్పుడు ప‌చ్చ సొన ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Egg Yolk : ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి. దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, మంచిది కాదని, కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని…

Read More

Vastu Tips For Income : ఉద్యోగం లేదా వ్యాపారం.. ఆదాయం పెరిగి సంప‌ద రావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

Vastu Tips For Income : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన, ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. అయితే, కొంతమంది ఎంత సంపాదించినా కూడా ఒక రూపాయి చేతిలో నిలవదు. ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. ఆర్థిక సమస్యల్లో కూరుకు పోతుంటారు. అయితే, జీతం పెరిగి, ఆదాయం రెట్టింపు అవ్వాలని అనుకునేవారు ఈ వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. మరి ఇందుకోసం ఏం…

Read More

Thippa Theega : తిప్ప‌తీగ‌ను అస‌లు ఎలా వాడాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Thippa Theega : తిప్ప తీగ‌.. గ్రామాల్లో ఉండే వారికి దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. తిప్ప‌తీగ‌ను అమృతవల్లి అని కూడా పిలుస్తారు. తిప్ప‌తీగ‌కు చావు లేద‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను, వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో తిప్ప తీగ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో తిప్ప‌తీగ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వైర‌స్ దాడుల‌ను ఎదుర్కోవడానికి ఈ తిప్ప తీగ‌ను మ‌రింత ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. త్వ‌ర‌గా ర‌క్తంలో…

Read More

వినాయ‌కుడిని ఇలా పూజిస్తే.. శ‌ని దోషాలు పోతాయి..!

ముక్కోటి దేవతలలో వినాయకుడు ఎంతో ప్రత్యేకం. మొదటి పూజ్యుడిగా పూజలందుకునే వినాయకుడికి ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముందుగా పూజ చేస్తే ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భావిస్తారు. అదేవిధంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధవారం రోజు స్వామివారికి దుర్వార పత్రాలతో, గరికతో పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గణపతి పూజలో తప్పకుండా ఉండవలసినది గరిక. గరికతోపాటు గన్నేరు పుష్పాలతో స్వామి వారికి పూజ చేయటం వల్ల…

Read More

ముద్దులొలికే ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతడు టాలీవుడ్ హీరో..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది. సినీ తారలు నెట్టింట త్రోబ్యాక్‌ పిక్‌ పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమా ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ తమ అభిమాన తారలు ఏం ఫొటోలు షేర్‌ చేశారా అని ఎదురు చూస్తూ ఉంటారు. తార‌లు కూడా తమ అభిమానుల కోసం రోజూ ఏదొక అప్‌డేట్‌ ఇస్తూనే ఉంటారు. అలాగే వారి డైలీ యాక్టివిటీ, ఫొటోషూట్లు కూడా…

Read More

Kiwi Fruit : రోజూ దీన్ని ఒక‌టి తినండి చాలు.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Kiwi Fruit : మ‌న‌కు మార్కెట్‌లో సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ల‌భించే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో కివీ పండ్లు కూడా ఒక‌టి. కివీ పండు అనేది యాక్టినిడియా చైనిన్సెస్ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. చైనీస్ గూస్ బెర్రీస్ అని పిలిచే కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జును కలిగి…

Read More

Mukku Pudaka : ఆడ‌పిల్ల‌ల‌కు ముక్కు పుడ‌క ఎందుకు కుట్టిస్తారు..? దీని వెనుక కార‌ణాలేంటి..?

Mukku Pudaka : అనాదిగా ఆడపిల్లలు ముక్కు పుడకని ధరించడం, ఆనవాయితీగా వస్తోంది. చాలామంది ఆడవాళ్లు ముక్కు పుడకని పెట్టుకుంటారు. పైగా పెద్దలు కచ్చితంగా ఆడపిల్లకి ముక్కుపుడక ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆడపిల్లలకి ముక్కుపుడక ఉండాలి..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ముక్కుపుడక వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. పైగా వివాహ సమయానికి అమ్మాయిలకి కచ్చితంగా ముక్కుపుడక…

Read More

Immunity Juice : ఈ సీజ‌న్‌లో రోగాలు పొంచి ఉంటాయి.. ఈ జ్యూస్‌తో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచుకోండి..!

Immunity Juice : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకు మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. చ‌లి కాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. అలా కాకుండా వాటి నుండి దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాధితో లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడగలరు. వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. లేదంటే మన శరీరం తట్టుకోలేదు. జలుబు,…

Read More

Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం ప్రకారం.. ఇంకా జరగాల్సినవి ఇవి..!

Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు గతంలో చాలా జరిగాయి. వాటి గురించి మనం విన్నాం కూడా. ఆయన మాటలు ఎన్నో నిజమయ్యాయి. పైగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూశాము. ఆయన చాలా చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఇక ఇంకా జరగాల్సినవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతికి…

Read More