Egg Yolk : గుడ్డు పచ్చసొన తినాలా వద్దా..? డైటీషియన్ సలహా..!

Egg Yolk : పచ్చసొన లేకుండా గుడ్డు అసంపూర్ణంగా కనిపిస్తుంది, అయితే పసుపు భాగాన్ని తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా. మనలో చాలామంది గుడ్లు తినడానికి ఇష్టపడతారు, కానీ కొందరు పచ్చసొనను తీసివేసి తింటారు, పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, మీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, గుడ్డులోని పసుపు భాగాన్ని తక్కువగా తినడం … Read more

Egg Yolk : గుడ్డు తినేట‌ప్పుడు ప‌చ్చ సొన ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Egg Yolk : ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి. దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, మంచిది కాదని, కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని … Read more

Egg Yolk : కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను అస‌లు తినాలా.. వ‌ద్దా.. డైటిషియ‌న్లు ఏమ‌ని చెబుతున్నారు..?

Egg Yolk : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒక‌టి. కోడిగుడ్డు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాలు అందుతాయి. కోడిగుడ్డును ఉడికించి తీసుకోవ‌డంతో పాటు దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్డులో ఉండే ప‌చ్చ‌సొన‌ను తీసుకోరు. ఉడికించిన కోడిగుడ్డులో తెల్లసొన‌ను … Read more

Egg Yolk : కోడిగుడ్డులోని ప‌చ్చ‌ని సొన‌ను తినాలంటే భ‌య‌ప‌డుతున్నారా.. అయితే ఇవి చ‌ద‌వండి..!

Egg Yolk : ప్రోటీన్ ఎక్కువ‌గాఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నిపుణులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో గుడ్డు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అయితే మ‌న‌లో చాలా మంది కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుడ్డు ప‌చ్చ‌సొన‌ను … Read more