ముద్దులొలికే ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతడు టాలీవుడ్ హీరో..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. సినీ తారలు నెట్టింట త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమా ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ తమ అభిమాన తారలు ఏం ఫొటోలు షేర్ చేశారా అని ఎదురు చూస్తూ ఉంటారు. తారలు కూడా తమ అభిమానుల కోసం రోజూ ఏదొక అప్‌డేట్ ఇస్తూనే ఉంటారు. అలాగే వారి డైలీ యాక్టివిటీ, ఫొటోషూట్లు కూడా … Read more









