దేవుడికి పువ్వులతో పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు
మనం సాధారణంగా ఏ పూజ చేస్తున్నా ఆ పూజలో తప్పకుండా పువ్వులను ఉపయోగిస్తాము. ఈ విధంగా స్వామివారికి పువ్వులతో అలంకరించి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము. అయితే నిజంగానే దేవుడికి పువ్వులతో పూజ చేయాలా ? పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్ని గానీ, పండును గానీ, కొద్ది పాటి జలమును గానీ సమర్పిస్తారో…