దైవానికి ఏయే నైవేద్యాలను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?
సాధారణంగా దేవుళ్లు, దేవతలకు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడుతుంటారు. వాటిల్లో వండిన పదార్థాలు ఉంటాయి. పండ్లు ఉంటాయి. అయితే ఏ విధమైన నైవేద్యాన్ని దైవానికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండును దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. చిన్న అరటి పండ్లను నైవేద్యంగా పెడితే మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అరటి పండు గుజ్జును నైవేద్యంగా పెడితే రుణ విముక్తి కలుగుతుంది. చేతికి…