Vitamin D Tablets : విటమిన్ డి ట్యాబ్లెట్లను రోజూ వేసుకుంటున్నారా.. అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయం..
Vitamin D Tablets : ప్రతి మనిషి శరీర ఎదుగుదలకు విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందేలా చేస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు కావలసినంత విటమిన్ డి…