ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే న‌ల్ల నువ్వులు.. వీటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

న‌ల్ల నువ్వులు.. వీటిని భార‌తీయ వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇవి వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్ర‌మంలోనే న‌ల్ల నువ్వుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. న‌ల్ల నువ్వుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. ఈ నువ్వుల్లో పాలీ అన్‌శాచురేటెడ్ … Read more

పిల్లల కంటి చూపును పెంచే 10 అత్యుత్త‌మ‌మైన ఆహారాలు.. రోజూ ఇవ్వండి..!

క‌రోనా నేప‌థ్యంలో పిల్ల‌లు గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో వారు ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీలు, ట్యాబ్‌ల ఎదుట కాలం గ‌డుపుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. దీంతో పాటు గేమ్స్ ఆడ‌డం ఎక్కువైంది. అయితే ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల వారి క‌ళ్ల‌ను న‌ష్టం క‌లుగుతుంది. కంటి చూపు దెబ్బ తింటుంది. క‌ళ్లు పొడిగా మారి కంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక పిల్ల‌ల క‌ళ్ల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పై ఏర్ప‌డింది. … Read more

సొరకాయ (ఆనపకాయ) పోషకాలకు గని.. దీని లాభాలు తెలిస్తే రోజూ తింటారు..!

సొరకాయ.. దీన్నే కొన్ని ప్రాంతాల వాసులు ఆనపకాయ అని కూడా అంటారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుంటారు. ఎక్కువగా వీటిని చారులో వేస్తుంటారు. దీంతో అవి చక్కని రుచిని అందిస్తాయి. అయితే సొరకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సొరకాయల్లో విటమిన్లు బి, సి, ఎ లతోపాటు మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని … Read more

అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే వంకాయ‌లు.. వీటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు భిన్న ర‌కాల సైజులు, రంగుల్లో ల‌భిస్తాయి. ప‌ర్పులు, గ్రీన్ క‌ల‌ర్‌ల‌లో ఇవి లభిస్తాయి. కొన్ని గుండ్రంగా ఉంటాయి. కొన్ని పొడ‌వుగా ఉంటాయి. అయితే ఎలా ఉన్నా స‌రే వంకాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వంకాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ ను రాకుండా … Read more

అద్భుత‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే ట‌మాటాలు.. త‌ర‌చూ తిన‌డం మ‌రిచిపోకండి..!

చూడడానికి ఎర్రగా నిగనిగలాడుతూ రుచికరంగా ఉండే టమాటాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యానికి, రక్తాన్ని శుభ్ర పరచడానికి.. ఇలా టమాటాల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఈ క్రమంలో టమాటాల్లో దాగున్న పోషకాలు, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి ? మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. 1. క్యాలరీలు తక్కువగా ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. అలాగే కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. … Read more

అన్ని విటమిన్లు, మినరల్స్‌కు నిలయం తోటకూర.. పోషకాల గని.. తరచూ తినడం మరువకండి..!

తోటకూర మనకు మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీన్ని కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ తోట కూరలో పోషక విలువలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తోటకూరను తరచూ తింటుండాలి. దీన్ని తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బరువు తగ్గాలనుకునేవారు తరచూ తోటకూరను తింటుండాలి. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. 2. తక్షణశక్తికి తోటకూర ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వేపుడు కన్న … Read more

ఎంతో రుచికరమైన ఆగాకరకాయలు.. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

ఆగాకర కాయలు.. చూసేందుకు కాకరకాయలను పోలిన ఆకారాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి కాకరకాయల్లా చేదుగా ఉండవు. భలే రుచిగా ఉంటాయి. వీటితో చాలా మంది వేపుడు చేసుకుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండి తింటారు. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఈ కాయలు ఎంతగానో దోహదపడతాయి. వంద గ్రాముల ఆగాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో క్యాలరీలు ఉంటాయి. … Read more

చేమ దుంపలే కదా అని తీసిపారేయకండి.. వాటిని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చేమ దుంపలు ఒకటి. వీటితో కొందరు ఫ్రై చేసుకుంటారు. కొందరు పులుసు పెట్టుకుంటారు. అయితే ఇవి చక్కని రుచిని అందివ్వడమే కాదు శక్తిని, పోషకాలను ఇస్తాయి. అందువల్ల వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే.. 1. అధిక రక్తపోటు బాధించినట్లు లోబీపీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి వారు పొటాషియం అధికంగా ఉండే చేమ దుంపలను తింటే మంచిది. 2. ఈ … Read more

పోష‌కాల‌కు నిల‌యం స్ట్రాబెర్రీలు.. త‌ర‌చూ తింటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే పండ్ల‌లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. ఇవి చ‌క్క‌ని రుచిని క‌లిగి ఉంటాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. స్ట్రాబెర్రీల‌ను సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలోనూ ఉప‌యోగిస్తారు. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్ట్రాబెర్రీల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. గుండె జ‌బ్బులు, … Read more

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

కిస్మిస్ పండ్లు అంటే అంద‌రికీ ఇష్ట‌మే. వాటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వాటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తారు. అంటే కిస్మిస్‌లోనూ ప‌లు ర‌కాలు ఉంటాయి. వాటిల్లో న‌లుపు రంగు కిస్మిస్‌లు ఒక‌టి. న‌ల్ల ద్రాక్ష‌ల‌ను ఎండ‌బెట్టి వీటిని త‌యారు చేస్తారు. సాధార‌ణ కిస్మిస్‌ల‌తో పోలిస్తే ఈ కిస్మిస్‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను దాగి ఉంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌నం రోజూ తినే ప‌దార్థాలు, తాగే పానీయాల వ‌ల్ల … Read more