ఎన్నో పోషకాలను కలిగి ఉండే ఆలుబుకర పండ్లు.. తింటే అనేక ప్రయోజనాలు..!

ఆలుబుకర పండ్లు చూసేందుకు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి పుల్లగా ఉంటాయి. కానీ వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. మనకు ఈ పండ్లు మార్కెట్‌లో ఎక్కడ చూసినా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆలుబుకర పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ ఈ పండ్లలో ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌, విటమిన్‌ కె, బి1, … Read more

12 రకాల క్యాన్సర్లకు చెక్‌ పెట్టే లక్ష్మణ ఫలం.. ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయంటే..?

సీతాఫలం లాగే మనకు లక్ష్మణఫలం కూడా లభిస్తుంది. మన దేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండు ఎక్కువగా పండుతుంది. క్యాన్సర్‌ పేషెంట్లకు దీన్ని ఒక వరంగా చెబుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పండు వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లక్ష్మణఫలానికి 12 రకాలకు పైగా క్యాన్సర్లను తగ్గించే శక్తి … Read more

గోంగూర‌లో పోష‌కాలు ఎన్నో.. త‌ర‌చూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీన్నే తెలంగాణ‌లో పుంటి కూర అని పిలుస్తారు. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. గోంగూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటివి చేసుకుంటారు. దీన్ని నిల్వ ప‌చ్చ‌డిగా కూడా చేస్తారు. గోంగూర వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోంగూర‌లో కాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు … Read more

రోజూ ఒక క‌ప్పు చెర్రీ పండ్ల‌తో.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

చెర్రీ పండ్లు.. చూడ‌గానే నోరూరిస్తుంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. వీటి రుచి ఎంతో తియ్య‌గా ఉంటుంది. చెర్రీ పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు. ఈ పండ్ల‌లో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, వృక్ష సంబంధ సమ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాల‌ను అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే చెర్రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చెర్రీ పండ్ల‌లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, విట‌మిన్ సి, పొటాషియం, కాప‌ర్‌, మాంగ‌నీస్ త‌దిత‌ర … Read more

డ్రాగ‌న్ ఫ్రూట్ ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

డ్రాగ‌న్ ఫ్రూట్‌.. ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఇది ల‌భిస్తోంది. దీన్నే స్ట్రాబెర్రీ పియ‌ర్ అంటారు. ఈ పండు తొక్క పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పండు తియ్య‌గా ఉంటుంది. లోప‌ల విత్త‌నాలు ఉంటాయి. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీన్ని త‌ర‌చూ తీసుకోవడం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్లు, … Read more

రోజూ గుప్పెడు కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

ఎండు ద్రాక్ష‌.. వీటినే చాలా మంది కిస్మిస్ పండ్లు అని పిలుస్తారు. ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో త‌యారు చేస్తారు. ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. చిన్నారులు ఈ పండ్ల‌ను ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అయితే కిస్మిస్ పండ్ల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిస్మిస్ పండ్ల‌లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు … Read more

అలసందలను తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో అలసందలు కూడా ఒకటి. ఇవి గింజల రూపంలోనూ లభిస్తాయి. వీటిని నవధాన్యాల్లో ఒకటిగా చెబుతారు. వీటిల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలసందలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అలసందలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 2. హైబీపీ ఉన్నవారు అలసందలను రోజూ ఆహారంలో భాగం … Read more

రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ ను తింటే.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌నకు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ప‌దార్థాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిల్లో అనేక ర‌కాల పోషకాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల పోష‌కాలు వాల్ న‌ట్స్ లో ఉంటాయి. రోజూ వాల్ న‌ట్స్‌ను తీసుకోవ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాల్ న‌ట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విట‌మిన్ ఇ, మెల‌టోనిన్‌, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలోని … Read more

వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ‌ను అందించే లిచీ పండ్లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

ఒక‌ప్పుడు బ‌య‌ట దేశాల‌కు చెందిన పండ్లు మ‌న‌కు అంత‌గా ల‌భించేవి కావు. కానీ ఇప్పుడు మ‌న‌కు ఎక్కడ చూసినా అవే క‌నిపిస్తున్నాయి. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి పండ్ల‌లో లిచీ పండ్లు ఒక‌టి. ఇవి ఎరుపు రంగు తొక్క‌ను క‌లిగి ఉంటాయి. కానీ లోప‌లి గుజ్జు బాగుంటుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లిచీ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. … Read more

రోజూ క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను తాగితే క‌లిగే 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఎప్పుడైనా స‌రే ల‌భిస్తాయి. క్యారెట్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌ర‌మైన పోష‌కాలు వాటిలో ఉంటాయి. క్యారెట్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే క్యారెట్ల‌ను నేరుగా తిన‌లేని వారు రోజూ వాటి జ్యూస్ తాగ‌వ‌చ్చు. రోజూ ఒక క‌ప్పు మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్యారెట్ల‌లో … Read more