సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల నిజంగానే కరెంట్ బిల్లు తగ్గుతుందా? ఈ పవర్ ద్వారా ఇంటిలోని అన్ని గృహోపకరణాలు పనిచేస్తాయా?

అన్నీ పని చేస్తాయి. సౌర పలకల జీవితకాలం 25 – 30 సంవత్సరాలు సగటు 20 సం అనుకుందాం. 15 యూనిట్లు ప్రతి రోజు ఉత్పత్తి చెయ్యాలి అనుకుంటే ఒక్క సారి పెట్టుబడి 4 లక్షలు. కేంద్రం, రాష్ట్రం రాయితీలు ఇస్తున్నాయి. ఇంచుమించు 2 లక్షలు రాయితీ రావచ్చు. సౌర విద్యుత్తు వినియోగం గృహ అవసరాలకి 3 పద్ధతులు ఉన్నాయి. Off grid, On grid, Hybrid. Off grid – ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. విద్యుత్ … Read more

ఫోన్ రాకపోయినా..రింగ్ అయినట్టు..? వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుందా..? అలా ఎందుకవుతుందో తెలుసా?

మీకు ఫాంటమ్ కాల్ ఉందా..లేదంటే ఫాంటమ్ టెక్స్ట్ ఉందా….స్మార్ట్ ఫోన్ లో ఇవి కొత్త యాప్సా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకుండానే మొబైల్ వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తే కచ్చితంగా మీకు ఫాంటమ్ కాల్ ఆర్ టెక్స్ట్ ఉన్నట్టే… చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా కొద్ది సేపు కూడా ఉండలేని వాళ్లు చాలామందే..అలాంటివారిలో ఖచ్చితంగా ఇది కనపడుతుంది..ఇది రోగం కాదు …కానీ జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయం లేచిన … Read more

థియేటర్‌లో ప్రదర్శించే సినిమాలకు ఇంటర్వెల్ బ్రేక్ ఎందుకుంటుందో తెలుసా?

ఇష్టమైన సినిమాను కేబుల్ టీవీ ఛానల్‌లో చూస్తున్నప్పుడు యాడ్స్ రూపంలో బ్రేక్స్ రావడం సహజం. సదరు ఛానల్ వారు తమ ఆదాయం కోసం యాడ్స్‌ను అలా ఆయా సినిమాల మధ్య మధ్యలో ప్రదర్శిస్తారు. సాధారణంగా ఏ ఛానల్ అయినా యాడ్స్‌ను నిర్దిష్ట సమయానికోసారి బ్రేక్స్ రూపంలో ప్రదర్శిస్తాయి. అయితే ఇదంతా కేబుల్ టీవీకే పరిమితం. మరి థియేటర్ మాటేమిటి? థియేటర్‌లో అయితే అలాంటి బ్రేక్స్ ఉండవు. కాకపోతే మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఆ బ్రేక్ … Read more

మ‌నం రోజూ వాడే చ‌క్కెర తెల్ల‌గా ఉండేందుకు ఎముక‌ల పొడి క‌లుపుతారా..?

చాలా మంది రోజూ చ‌క్కెర‌ను ఉప‌యోగిస్తుంటారు. దీన్ని టీ, కాఫీ త‌యారీలో వాడుతారు. అలాగే తీపి ప‌దార్థాల త‌యారీలోనూ, ఇత‌ర ద్రావ‌ణాలు లేదా వంట‌ల్లోనూ చ‌క్కెర‌ను వేస్తుంటారు. అయితే చ‌క్కెర తెల్ల‌గా ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది తెల్ల‌గా ఉండేందుకు గాను అందులో జంతువుల ఎముక‌ల పొడిని క‌లుపుతార‌నే ఒక విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే ఇది నిజ‌మేనా, చ‌క్కెర తెల్ల‌గా ఉండేందుకు గాను జంతువుల ఎముక‌ల పొడిని క‌లుపుతారా..? అంటే..? సాధారణంగా, … Read more

పిల్లల కోసం ట్రాఫిక్ సూచనలు.. త‌ల్లిదండ్రులు కచ్చితంగా చెప్పాలి..!

జంటనగరాలు మొదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద సంఘటనలు ఈ మధ్య నిత్యకృత్యమైపోయాయి. వీటిలో పసి పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్లవరకూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవ‌డం ఎన్నో చూశాం. ట్రాఫిక్ పద్మవ్యూహంలో భారీ వాహనచోదకులు బళ్లని వేగంగాను, నిర్లక్షంగాను నడవడం ఈ పరిస్ధితులకు ఒక ప్రధాన కారణమైతే, ట్రాఫిక్ నియంత్రణలోని అవకతవకలు, ట్రాఫిక్ అవగాహనా లోపం, రోడ్లు సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణాలే. రోడ్డుపక్కగా నడుస్తున్న పాదచారుల ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేని … Read more

బీరు సీసాలు ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.??

సాధారణంగా బీరు బాటిల్స్ బ్రౌన్ లేదా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తోంది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే బీరు బాటిల్స్ ఆ రెండు రంగుల్లోకి వచ్చేసాయి. ఎవరినైనా ఆ ప్రశ్న అడగండి… బాటిల్ ఏ కలర్ లో ఉంటే మనకెందుకు బీర్ టేస్ట్ గా ఉంటే చాలని సమాధానం ఇస్తారు. ఆ టేస్ట్ రావడం కోసమే బీరు బాటిల్స్ ఆ రెండు కలర్స్ లో తయారు చేస్తారు. చాలా … Read more

కడియం వద్ద రైల్వేలైన్ బాగా వంగి ఉంటుంది ఎందుకు?

మనం సామర్లకోట నుండి రాజమండ్రి ట్రైన్ లో వెడుతున్నప్పుడు కడియం స్టేషను తర్వాత రైల్వే ట్రాకు కుడి వైపుకి మలుపు తిరుగుతుంది. మనం రోడ్డు మీద సైకిలు మీద వెడుతుంటే మలుపు వచ్చినప్పుడు కొంత సైకిలు తో సహా వొంగినట్లు గమనిస్తాము. కుడి వైపు మలుపు అయితే కుడి వైపుకు, యెడమ వైపు మలుపు అయితే యెడమ వైపుకు వొంగిన అనుభవం వుంటుంది. అందుకనే రోడ్డు వేసేటప్పుడు కూడా మలుపులలో కొంత స్లోప్ ఉండేట్లు వేస్తారు. మనం … Read more

ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ లేదా ఆఫీసుల ఎదుట ఇనుప పైపుల‌ను ఇలా ఏర్పాటు చేస్తారు.. ఎందుకో తెలుసా..?

చాలా వరకు పాత ప్రభుత్వ భవనాల ప్రధాన గేట్ వద్ద కింద ఒక కాలువలా త్రవ్వి దాని మీద ఇనుప పైపులు ఒకదానిమీద ఒకటి వేసి ఏదైనా వాహనం కానీ మనుషులు దానిద్వారా నడిచినపుడు శబ్దం చేస్తూ ఉండేలా ఏర్పాటు ఉంటుంది, దీని ఉపయోగం ఏమిటి అంటే..? ఇవి కుక్కలు, పందులు ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడానికి, అదే సమయంలో మనుషులు రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇవి పెడతారు. కుక్కలు, పందులు వంటి జంతువుల గిట్టలు మనుషుల … Read more

రూ.2 కోట్లు జీతం, ఉచిత ఆహారం, వసతి: ఇంకా ఎవరూ ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయలేదు, ఎందుకో తెలుసా?

అన్ని దేశాల్లో నిరుద్యోగం తాండవిస్తోంది. ఒక్కో ప్రభుత్వ పోస్టుకు వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. అలాంటి ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఉద్యోగ ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. జీతంతో పాటు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఇంత … Read more

తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో క‌రెక్ట్‌గా తెలియ‌జేస్తుంది ఈ సంఘ‌ట‌న‌. రియ‌ల్ స్టోరీ..!

అది నేను ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం వెళ్లిన రోజు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నాన్న‌, నేను ఇద్ద‌రం కాన్పూర్ మెడిక‌ల్ కాలేజీకి వెళ్లాం. అక్క‌డే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌కు హాజ‌ర‌య్యా. అయితే కౌన్సిలింగ్ ప్ర్రక్రియ చాలా ఆల‌స్యంగా జ‌రుగుతోంది. అందుక‌నే మేం 3 రోజుల ముందుగానే వ‌చ్చాం. ఇంటి ద‌గ్గ‌ర అమ్మ చేసిన 15 చ‌పాతీలు, కొంత వెన్న‌, ప‌చ్చ‌డి తీసుకుని వ‌చ్చాం. అయితే కాలేజీ లోప‌లికి కేవ‌లం స్టూడెంట్స్‌ను మాత్ర‌మే అనుమతిస్తున్నారు. దీంతో నాన్న … Read more