Ants : చీమలు తరచూ ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

Ants : సాధార‌ణంగా మ‌న ఇళ్ల‌ల్లోకి క్రిమి కీట‌కాలు వ‌స్తూనే ఉంటాయి. విష‌పూరిత‌మైన కీట‌కాలు అయితే వెంట‌నే మ‌నం వాటిని చంపి వేయ‌డం వంటివి చేస్తూ ఉంటాం. విష‌పూరితం కాన‌టువంటివి అయితే మ‌నం నిర్మూల‌న‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటాం. ఇళ్లు శుభ్రంగా లేక‌పోవ‌డం వ‌ల్లే కీట‌కాలు ఇంట్లోకి ప్ర‌వేశిస్తాయ‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కొన్ని సార్లు మ‌నం ఎంత శుభ్రం చేసినా కూడా మ‌న‌కు తెలియ‌కుండా ఏదో ఒక కీట‌కం ఇంట్లోకి వ‌స్తూనే ఉంటుంది. … Read more

Laughing Buddha : లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని గిఫ్ట్‌గానే తీసుకోవాలా..? మనం మన సొంత డబ్బులతో కొని ఇంట్లో పెట్టుకోకూడదా..?

Laughing Buddha : భారతీయ పురాతన వాస్తు శాస్త్రం అంటే చాలా మందికి ఎంత నమ్మకమో.. చైనీస్‌ వాస్తు అన్నా చాలా మంది అలాగే విశ్వసిస్తారు. ముఖ్యంగా చైనీయుల వాస్తు ప్రకారం ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే లక్‌ కలసి వస్తుందని అంటుంటారు. అయితే లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని మన సొంతంగా మనం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చా.. అన్న … Read more

Signs : ఈ సూచ‌న‌ల‌న్నీ క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఆక‌స్మిక ధ‌న‌లాభం క‌లగ‌బోతుంద‌ని అర్థం..!

Signs : ప్ర‌స్తుత ప్ర‌పంచంలో డ‌బ్బు ప్ర‌తి ఒక్క‌రికీ ఎంత ఆవ‌శ్య‌కం అయిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు మీదే ఈ ప్ర‌పంచం న‌డుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. డ‌బ్బు లేనిదే అస‌లు ఏ ప‌నీ కాదు. డ‌బ్బు సంపాదించ‌డం కోస‌మే మ‌నం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాం. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంటుంది. వారు ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది. ఇలాంటి వారికి కొన్ని సార్లు ఆక‌స్మిక … Read more

Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

Salt : ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని పెద్ద‌లు అంటుంటారు. ప్ర‌స్తుత కాలంలో అంద‌రికీ ఎంతో ముఖ్య‌మైన‌ది ధ‌నం అని చెప్ప‌వ‌చ్చు. అప్పుల‌తో, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. రుణ బాధ‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గి ధ‌న‌వంతులు అవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎంత క‌ష్ట ప‌డిన‌ప్ప‌టికీ ఆర్థిక స‌మ‌స్య‌లు తీర‌ని వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రుణ బాధ‌లు, ఆర్థిక … Read more

Locker Box : మీ ఇంట్లో డబ్బు పెట్టె (లాకర్‌ బాక్స్‌)ను ఇలా పెట్టండి.. కనకవర్షమే ఇక..!

Locker Box : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్న విషయం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం చాలా సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే మనం వాస్తు ప్రకారం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన ఇంట్లో ధనం నిలవదు. ముఖ్యంగా కొందరు డబ్బు, నగలు ఉంచే లాకర్లను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం వల్ల నష్టమే … Read more

Money Counting : డబ్బును ఇలా లెక్కిస్తున్నారా ? అయితే ధన నష్టమే..!

Money Counting : డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది లేనిదే ప్రస్తుత ప్రపంచంలో అసలు ఏ పనీ జరగదు. డబ్బు చేతిలో ఉంటే మనం ఏ పని అయినా చేయవచ్చు. అదొక ధీమా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఏం చేసినా కలసి వస్తుంది. అయితే డబ్బు విషయంలో కొందరు పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా డబ్బును లెక్కించే విషయంలో తప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. … Read more

Pippintaku : ఆరోగ్యాన్నే కాదు.. ధ‌న‌ప్రాప్తిని క‌లిగించే మొక్క ఇది.. చివ‌రి వ‌ర‌కు చ‌ద‌వండి..!

Pippintaku : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వీటిని ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో ఆయుర్వేదం విశిష్ట‌త‌ను తెలుసుకుని ఆయుర్వేదం ద్వారా జ‌బ్బుల‌ను న‌యం చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. కేవ‌లం శారీర‌క స‌మ‌స్య‌ల‌నే కాదు, మాన‌సిక సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ మొక్క‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవే కాకుండా ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీని తీసేసి పాజిటివ్ ఎన‌ర్జీని … Read more

Money Plant : ఇంట్లో మ‌నీ ప్లాంట్ మొక్క‌ను పెంచుతున్నారా ? ఈ త‌ప్పులు చేస్తే అంతా నాశ‌న‌మే..!

Money Plant : సాధార‌ణంగా కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకుంటే మంచి జ‌రుగుతుంద‌ని, అష్టైశ్వ‌ర్యాలు క‌లిసి వ‌స్తాయ‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా భావించి ఇంట్లో పెంచుకునే మొక్క‌ల‌లో మ‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి. నిజంగా ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుందా, ఐశ్వ‌ర్యం క‌లిసి వ‌స్తుందా, దీనిని పెంచుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటి, ఈ మొక్కను ఇంట్లో ఎక్క‌డ ఉంచాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Nara Disti : భ‌యంక‌ర‌మైన న‌ర దిష్టి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. ఇలా చేయండి..!

Nara Disti : మ‌నం సాధార‌ణంగా న‌ర దిష్టి, న‌ర ఘోష వంటి ర‌క‌ర‌కాల ప‌దాల‌ను వింటూ ఉంటాం. పిల్ల‌ల‌కు, వ్య‌క్తుల‌కు, వ్యాపారానికి, ఇంటికి న‌ర దిష్టి, న‌ర గోష త‌గిలింది, అందువ‌ల్ల‌నే అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇంట్లో క‌ల‌హాలు, ప్ర‌శాంత‌త లేక‌పోవ‌డం, వ్యాపారంలో న‌ష్టాలు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. మ‌న‌లో చాలా మంది భావిస్తారు. ఇది అంతా మూఢ న‌మ్మ‌కం అనే వారు కూడా ఉన్నారు. అస‌లు న‌ర దిష్టి, న‌ర ఘోష వంటివి ఉన్నాయా.. అనే … Read more

Vastu Tips : ఇంట్లో శంకువు ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

Vastu Tips : హిందూ పురాణాల్లో శంఖువుకు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఇంటిలో శంఖం ఉండ‌డాన్ని అదృష్టంగా భావిస్తారు. హిందూ సాంప్ర‌దాయంలో ఏదైనా ప‌నిని ప్రారంభించే ముందు శంఖాన్ని మోగిస్తారు. శంఖంలో దేవ‌త‌లు ఉంటార‌నేది ఒక న‌మ్మ‌కం. శంఖం ముందు భాగంలో గంగ, స‌ర‌స్వ‌తిలు ఉంటార‌ని, మ‌ధ్య భాగంలో వ‌రుణ దేవుడు, వెనుక భాగంలో బ్ర‌హ్మ ఉంటార‌ని భావిస్తారు. శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇంట్లో శంఖాన్ని ఉంచ‌డం ద్వారా ఇంట్లో ఉండే … Read more