Rose Petals : గులాబీ పువ్వుల‌ను ఇంట్లో ఇలా ఈ దిక్కున ఉంచండి.. మీకు వద్ద‌న్నా డ‌బ్బు వ‌స్తుంది..!

Rose Petals : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. కుటుంబ స‌మ‌స్య‌ల‌తోపాటు గొడ‌వ‌లు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎన‌ర్జీ కూడా కార‌ణ‌మ‌వుతాయి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఎవ‌రైనా స‌రే చాలా స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు … Read more

Plants For Wealth : ఇంట్లో ఈ 5 ర‌కాల మొక్క‌ల‌ను పెంచితే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Plants For Wealth : మ‌న‌లో ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. ఎంత క‌ష్ట ప‌డి సంపాదించినా డ‌బ్బు నిల‌బ‌డ‌క, సంపాద‌న కంటే ఖ‌ర్చు అధిక‌మై బాధ ప‌డే వారు, చేస్తున్న వ్యాపారం స‌రిగ్గా సాగ‌క‌, ఇంట్లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇలా అనేక ర‌కాల ఇబ్బందుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ ఇబ్బందుల పాల‌వ‌డానికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. గ్ర‌హ స్థితి బాగాలేక పోవ‌డం వ‌ల్ల, ఇంట్లో వాస్తు దోషాలు … Read more

Lizard In Home : ఇంట్లో బ‌ల్లి నేల‌పై పాకుతూ క‌నిపించిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా ?

Lizard In Home : సాధార‌ణంగా అంద‌రి ఇండ్ల‌లోనూ బ‌ల్లులు ఉండనే ఉంటాయి. చాలా మంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ పురాణాల ప్ర‌కారం బ‌ల్లికి.. మంచి, చెడు శ‌కునాల‌కు సంబంధం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వీటిని న‌మ్మ‌నే న‌మ్మ‌రు. కానీ మ‌న భ‌విష్య‌త్తు ఏమిటో తెలియాలంటే మ‌న ఇంట్లో ఉండే బ‌ల్లిని గ‌మ‌నించాల‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అస‌లు మ‌న భ‌విష్య‌త్తును బ‌ల్లి ఎలా నిర్ణ‌యిస్తుంది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా బ‌ల్లులు గోడ‌ల‌పై … Read more

Cot : మంచంపై ఈ వ‌స్తువుల‌ను ఉంచుతున్నారా ? అయితే అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంది..!

Cot : మనం విశ్రాంతి తీసుకోవ‌డానికి, నిద్రించ‌డానికి మంచాన్ని ఉప‌యోగిస్తాము. కానీ మంచంపై కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ ఉంచుతూ ఉంటాం. ఇలా తెలిసో తెలియ‌కో కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌హా పాపం చుట్టుకుంటుంది. మంచంపై వీటిని ఉంచ‌డం వ‌ల్ల మ‌నం క‌ష్టాల‌ను, ద‌రిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మంచంపై ఉంచ‌కూడ‌ని వ‌స్తువులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మంచాన్ని ప‌డుకోవ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగించాలి. మ‌నం ఏ దిక్కునుండి అయితే … Read more

Kumbha Rashi : కుంభ రాశి వారు ఇలా చేస్తే ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Kumbha Rashi : ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని అంటారు పెద్ద‌లు. ధ‌నం చుట్టూ ప్రపంచం తిరుగుతుంద‌ని దాని అర్థం. ధ‌నం చుట్టూ ప్ర‌తి ఒక్క‌రూ తిరుగుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో ధ‌నం లేనిదే ఏ ప‌ని కూడా జ‌ర‌గ‌దు. ప్ర‌తి ఒక్క‌రూ ధ‌న‌వంతుడు అవ్వాల‌ని, ధ‌నం బాగా సంపాదించాల‌ని కోరుకుంటూ ఉంటారు. మ‌న రాశిని బ‌ట్టి కొన్ని ప‌రిహారాలు చేయడం వ‌ల్ల‌ జీవితంలో త్వ‌ర‌గా ధ‌న‌వంతులు కావొచ్చ‌ని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుంభ‌రాశి … Read more

Money Plant : మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉంటే.. డ‌బ్బు వ‌స్తుందా.. రాదా ఎలా తెలుసుకోవ‌డం..?

Money Plant : ఇంటికి అలంక‌ర‌ణ‌గా ఉండ‌డంతోపాటు ఇంటికి, ఇంట్లోని వారికి మంచి జ‌రుగుతుంద‌ని మ‌నం ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో మ‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే దీనిని పెంచుకోవ‌డం వ‌ల్ల అస‌లు లాభాలు ఉంటాయా.. అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. మ‌నీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల ధ‌నం వ‌స్తుందా, అస‌లు మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అది … Read more

Trees : మీ ఇంట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుతున్నారా ? అయితే కోరి స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకోకండి..!

Trees : మ‌నం మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతూ ఉంటాం. సువాస‌న క‌లిగి పువ్వులు పూసే ప్ర‌తి మొక్క‌ను కూడా మ‌నం పెంచుకుంటూ ఉంటాం. కానీ అన్ని ర‌కాల మొక్క‌ల‌ను మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోకూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోకూడ‌దు. కానీ మ‌న‌కు తెలియ‌క ఆ మొక్క‌ల‌ను కూడా మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచ‌కూడ‌ని మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం … Read more

Beeruva : బీరువా విష‌యంలో ఈ పొర‌పాట్లు చేస్తే అంతే.. ధ‌న న‌ష్టం జ‌రుగుతుంది..!

Beeruva : మ‌నం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే కొన్ని వ‌స్తువుల‌ను కూడా వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఉంచుకోవాలి. ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. అలాంటి వాటిల్లో బీరువా ఒక‌టి. మ‌నం సంపాదించిన ధ‌నాన్ని బీరువాలో దాచిపెడుతూ ఉంటాం. బీరువాను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్ర‌కార‌మే ఉంచాలి. అలాగే బీరువాలో ధ‌నాన్ని దాచిపెట్టుకునేట‌ప్పుడు కూడా కొన్ని వ‌స్తువుల‌ను ఉంచ‌కూడ‌దు. ఇంట్లో బీరువాను ఏమూల‌న‌, ఏ దిక్కున ఉంచాలి.. బీరువాలో ఉంచ‌కూడ‌ని … Read more

Horses Painting : అప్పుల బాధ నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. గుర్రాల పెయింటింగ్‌ను ఈ దిశ‌లో వేలాడ‌దీయండి..!

Horses Painting : ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ ప‌డుతున్నారు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుండ‌గా.. ఇంకొంద‌రు సంపాదించిన డ‌బ్బు వృథాగా ఖ‌ర్చ‌వుతుందని.. అస‌లు చేతిలో ఏమీ మిగ‌ల‌డం లేద‌ని.. ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌వుతాయి. అలాగే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ కార‌ణంగా కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డి మ‌న‌కు స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయి. క‌నుక ఈ దోషాల‌ను తొల‌గించుకోవాలి. అప్పుడే … Read more

Vastu Tips : ఇంట్లో బియ్యాన్ని ఈ దిక్కున పెడితే పరమ దరిద్రం.. అప్పుల్లో కూరుకు పోతారు..

Vastu Tips : మ‌న ఇంట్లో వంట‌గ‌దికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం వంట గ‌దిలో ఒక్కో వ‌స్తువును ఒక్కో చోట ఉంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం వంట‌గ‌దిలో వ‌స్తువుల‌ను స‌ర్దుకోవ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని చాలా మంది న‌మ్ముతూ ఉంటారు. వంట గ‌దిలో ఉంచే ముఖ్య‌మైన వాటిల్లో బియ్యం ఒక‌టి. అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. మ‌నిషి ఏది లేకున్నా బ‌తుకుతాడు కానీ అన్నం లేకుండా బ్ర‌త‌క … Read more