Money In Dream : క‌ల‌లో మీకు ఇవి క‌నిపిస్తున్నాయా ? అయితే మీరు కోటీశ్వ‌రులు అవ‌బోతున్నార‌న్న‌మాట‌..!

Money In Dream : సాధార‌ణంగా మ‌న‌కు రోజూ అనేక ర‌కాల క‌ల‌లు వ‌స్తుంటాయి. అస‌లు క‌ల‌లు రాని మ‌నిషి అంటూ ఉండ‌డు. ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక క‌ల వ‌స్తూనే ఉంటుంది. కొంద‌రికి చిత్రాతి చిత్ర‌మైన క‌ల‌లు వ‌స్తాయి. కొంద‌రికి పీడ క‌ల‌లు వ‌స్తాయి. కొంద‌రికి గ‌డిచిన సంఘ‌ట‌న‌లు లేదా రోజువారీ జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌కు చెందిన క‌ల‌లు వ‌స్తాయి. అయితే క‌ల‌లో కొన్ని ర‌కాల వ‌స్తువులు లేదా ఇత‌ర ఏవైనా క‌నిపిస్తే.. అప్పుడు వారు త్వ‌ర‌లోనే … Read more

Vastu Tips : కార్ల‌లో పులి బొమ్మ‌ల‌ను, ఇంట్లో పులి ఫొటోల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Vastu Tips : కొత్త‌గా ఇల్లు క‌ట్టుకునేవారు లేదా ఇప్ప‌టికే ఇళ్ల‌లో ఉంటున్న‌వారు చాలా మంది ప్ర‌స్తుతం వాస్తు చిట్కాల‌ను పాటిస్తున్నారు. ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయంటే అందుకు ముందుగా వాస్తుదోషం ఏదైనా ఉందేమోన‌ని ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఆ దోషాల‌ను పోగొట్టుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. ఇక కొంద‌రు వాస్తు దోషాల‌ను పోగొట్టుకోవాల‌ని చెప్పి ర‌క‌ర‌కాల ఫొటోల‌ను, పెయింటింగ్‌ల‌ను ఇంట్లో పెడుతుంటారు. అయితే ఏ ఫొటో పెట్టాలి.. దేన్ని పెట్టుకోవ‌ద్దు.. అన్న విష‌యాల‌ను తెలుసుకుని ఆ త‌రువాతే వాటిని పెట్టుకోవాలి. … Read more

Parrots : రామ‌చిలుక‌ల ఫొటోల‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Parrots : మ‌న చుట్టూ ప్ర‌పంచంలో అనేక జీవ‌రాశులు ఉన్నాయి. వాటిల్లో ప‌క్షులు కూడా ఒక‌టి. వీటిల్లో చాలా ర‌కాలు ఉంటాయి. అయితే రామ చిలుక‌లు అంటే చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే ఇవి ఆకుప‌చ్చ రంగులో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటాయి. వీటి ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని చిలుక‌లు మాట్లాడే శ‌క్తిని కూడా క‌లిగి ఉంటాయి. కానీ అవి మ‌న‌కు అంత‌గా ఎదురు ప‌డ‌వు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం రామ చిలుక‌లు మ‌న‌కు … Read more

Vastu Tips : మీరు ఈ త‌ప్పులు చేస్తున్నారా ? అయితే ధ‌నం ఎప్ప‌టికీ మీ ఇంట్లో నిల‌వ‌దు..!

Vastu Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌బ్బు సంపాదించేందుకు అనేక విధాలుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకుంటున్నారు. అయితే కొంద‌రు ఎంత డ‌బ్బు సంపాదించినా చేతిలో నిల‌వ‌డం లేద‌ని.. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చ‌యిపోతుంద‌ని విచారిస్తుంటారు. కానీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా.. త‌ప్పులు చేస్తున్నా.. ధ‌నం చేతిలో అస‌లు నిల‌వ‌దు. అలాగే ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా చుట్టుముడ‌తాయి. క‌నుక ఇంట్లో ఏమైనా త‌ప్పులు చేస్తున్నారేమో ఒక్క‌సారి ప‌రిశీలించుకోవాలి. ఇక … Read more

Gurivinda Ginjalu : గురివింద గింజ‌ల‌తో ఇలా చేస్తే.. దుష్ట‌శ‌క్తులు మ‌న ద‌రి చేర‌వు..!

Gurivinda Ginjalu : గురివింద గింజ‌లు.. వీటిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. పై భాగం ఎరుపు రంగులో కింది భాగం న‌లుపు రంగులో ఉండి ఈ గింజ‌లు చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజ‌లు మ‌న‌కు గురివింద తీగ‌మొక్క నుండి ల‌భిస్తాయి. గురి వింద గింజ‌ల తీగ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను విరివిగా ఉప‌యోగిస్తారు. గురివింద గింజ‌ల తీగ మొక్కను ఔష‌ధంగా ఉప‌యోగించిన‌ప్ప‌టికీ గురివింద … Read more

Quarrel : ఇంట్లో ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లే ఉన్న‌వారు ఇలా చేయాలి..!

Quarrel : భార్యా భ‌ర్తల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం స‌హ‌జం. కానీ కొంద‌రు ఎప్పుడు చూసినా గొడ‌వ‌లు ప‌డుతూనే ఉంటారు. ఇలా గొడ‌వ‌లు ప‌డ‌డం వ‌ల్ల ఇంట్లో మ‌నఃశాంతి లేకుండా పోతుంది. ఇలా త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇలా త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డుతున్న వారి ఇండ్ల‌లో పిల్ల‌లు కూడా తీవ్ర‌మైన మ‌న‌స్థాపానికి గురి అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. వారి చ‌దువు దెబ్బ తిని … Read more

Sleeping : ఈ దిశ‌లో త‌ల‌పెట్టి నిద్రిస్తే అంతా నాశ‌న‌మే.. అప్పుల ఊబిలో కూరుకుని పోతారు..!

Sleeping : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి అనేక స‌మ‌స్య‌లు ఉంటాయి. అస‌లు స‌మ‌స్య‌లే లేని వారు ఉండరు. ఎవ‌రికైనా స‌రే ఏదో ఒక స‌మ‌స్య క‌చ్చితంగా ఉంటుంది. అలాంటివారు వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని ర‌క‌ర‌కాల పూజ‌లు, ప‌రిహారాలు చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఇంట్లో వాస్తు దోషాల వ‌ల్ల కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని దోషాల‌ను తొల‌గించుకోవాలంటే పూజ‌లు, ప‌రిహారాలు చేయాల్సిన ప‌నిలేదు. … Read more

Beeruva : బీరువాపై వీటిని ఉంచితే.. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహ‌మే..!

Beeruva : ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉండే వ‌స్తువుల్లో బీరువా ఒక‌టి. దీనిలో మ‌నం డ‌బ్బును, బంగారాన్ని, దుస్తుల‌ను భ‌ద్ర‌పరుస్తాం. అయితే ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా ఉంచాలి.. అనే విష‌యాలపై అంద‌రికీ అవ‌గాహ‌న ఉండ‌దు. లక్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొందాలంటే బీరువాను ఏ దిక్కున ఉంచాలో చాలా మందికి తెలియ‌దు. చాలా మంది బీరువాను ఏ దిక్కున ప‌డితే ఆ దిక్కున పెడుతుంటారు. అస‌లు ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా … Read more

Purse : ప‌ర్సులో ఈ వ‌స్తువుల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Purse : సాధార‌ణంగా స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగుల‌ను చేత్తో ప‌ట్టుకుని వెళ్తుంటారు. ఇక పురుషులు అయితే ప‌ర్సుల‌ను జేబులో పెట్టుకుంటుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ.. వాస్తు శాస్త్రం ప్ర‌కారం పాటించాల్సిన కొన్ని నియ‌మాలు ఉంటాయి. ముఖ్యంగా ప‌ర్సు విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాలి. కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అలా చేయ‌కపోతే ఇంట్లో ఎల్ల‌ప్పుడూ స‌మ‌స్య‌లే ఉంటాయి. ముఖ్యంగా డ‌బ్బు విష‌యంలో తీవ్ర‌మైన క‌ష్టాల పాలు కావ‌ల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ప‌ర్సు … Read more

Chedalu : మీ ఇంట్లో చెద‌లు ప‌డుతున్నాయా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Chedalu : మ‌నం అప్పుడ‌ప్పుడూ చెట్ల‌కు చెద‌లు ప‌ట్ట‌డాన్ని చూస్తూనే ఉంటాం. అలాగే మ‌న ఇంట్లో ఉండే చెక్క వ‌స్తువులు, పుస్త‌కాల‌కు కూడా చెద‌లు ప‌డుతుంటాయి. ఈ చెద‌లను మ‌నం నిర్ల‌క్ష్యం చేస్తే గ‌న‌క మ‌న ఇంటికే న‌ష్టం వ‌స్తుంది. ఈ చెద‌లు మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో, మ‌న అల్మారాల‌కు, పుస్త‌కాల‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డుతుంది. ఈ చెద పురుగులు ప‌ట‌ట్డం వ‌ల్ల మ‌న ఇంటికే కాదు మ‌న‌కు ఎంతో న‌ష్టం క‌లుగుతుంద‌ని జోతిష్య శాస్త్ర నిపుణులు … Read more