Vastu Tips : మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే తీసేయాల్సిందే.. లేదంటే చాలా నష్టం..!
Vastu Tips : జీవితంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించాలని, ధనం పోగెయ్యాలని భావిస్తుంటారు. అందుకనే కష్టపడుతుంటారు. కానీ కొందరికి మాత్రం ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. కొందరికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వస్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంటనే తీసేయాలి. లేదంటే ఆర్థిక సమస్యలు అలా వస్తూనే ఉంటాయి. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పగుళ్లు వచ్చిన అద్దాలు, గాజు వస్తువులు, విరిగిన మంచం, ఉపయోగించని వంట పాత్రలు, … Read more









